Koratala Siva Hypes Devara 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక మొదటి భాగంలోనే రెండో భాగం మీద భలే అంచనాలు పెంచేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పుడు తాజాగా ఆయన రెండో భాగం గురించి…
Jr NTR Busy for 3 years in a Run: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేలా తన డైరీ ని ఫుల్ చేసేశాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన దేవర1 తో నేషనల్ బాక్సాఫీస్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. పది రోజుల్లోనే 466 కోట్లు రాబట్టి.. 500 కోట్ల చేరువలో ఉంది. దీంతో టైగర్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అభిమానుల వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కానీ.. ఇప్పుడు వారే తెగ బాధపడిపోతున్నారు. ఇందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అనే…
దేవర ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవర సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయింది. కేవలం బయ్యర్స్ తో పాటు అతికొద్ది మంది సన్నిహతుల మధ్య ఈవెంట్ నిర్వహించారు నిర్మాతలు. Also…
Devara : దేవర బాక్సాఫీస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. మిక్స్డ్ టాక్‌తో మొదలైన దేవర బాక్సాఫీస్ వేట.. ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేయగా..
వాస్తవానికైతే.. దేవర సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్‌తో సినిమా ఆడదని అనుకున్నారు. అదే జరిగితే.. దేవర 2 రావడం కష్టం అని కూడా అన్నారు. కానీ కట్ చేస్తే.. ఆడియెన్స్‌కి స్లో పాయిజన్‌లగా ఎక్కేసింది దేవర. ప్రస్తుతం థియేటర్లో ఒక్క సినిమా కూడా లేకపోవడం.. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినమా.. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్‌తో వచ్చిన సినిమా అవడంతో.. ఫస్ట్ డే దుమ్ముదులిపేసింది దేవర పార్ట్ 1. బాక్సాఫీస్ వద్ద…
Jr NTR Speech at Devara Success Celebrations: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ కలెక్షన్లు మాత్రం భారీగా ఉన్నాయి. అంతే కాకుండా తాజాగా దేవర రూ. 400 కోట్ల క్లబ్లో చేరినట్లు…
Devara Team Planning a Interview of NTR With Suma: దేవర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండటంతో దేవరకు మొదటి రోజు రూ. 172 భారీ ఓపెనింగ్స్ వచ్చింది. మొదటి మూడు రోజులు దూసుకెళ్లిన దేవర సోమవారం కాస్త తగ్గినా మంగళవారం మళ్ళి పుంజుకుంది, అయితే తరువాత గాంధీ జయంతి హాలిడే కావడంతో…
Jr NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.