యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఎన్టీయార్ అద్భుతంగా ఉందని సినిమాను ఆసాంతం భుజ స్కందాలపై నడిపాడని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరింతగా నిలబెట్టిందనే చెప్పాలి. సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే టాక్ కాస్త గట్టిగా వినిపించింది. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని…
Devara Fans Hungama at Sudarshan Theatre: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చాలా కాలమైంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఒకరకంగా అది మల్టీ స్టారర్ ఆ సినిమా తర్వాత…
Devara Advance Bookings: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక సినిమా కూడా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుందని సమాచారం. దేశవ్యాప్తంగా దేవర భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు 500లకు పైగా షోలు పడనున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రీ సేల్‌లో దేవర రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసి రూ.…
ఇంకొన్ని గంటల్లో దేవర తుఫాన్ థియేటర్లను ముంచెత్తనుంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ ఏం చేస్తాడు? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ కూడా దేవర రిజల్ట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్తోనే మొదలైంది.. ఎన్టీఆర్తోనే ఎండ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో ఓ హీరో సినిమా చేసిన తర్వాత.. ఆ తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుంది. అది ఎన్టీఆర్తోనే మొదలవగా.. రాజమౌళి హీరోలకు బ్యాడ్ సెంటిమెంట్‌గా…
‘దేవర’ ఊచకోతకు సముద్రం ఎరుపెక్కగా.. ఫ్యాన్స్ తాకిడికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ఎరుపెక్కనున్నాయి. మరో కొన్ని గంటల్లో దేవర తుఫాన్ తీరంను దాటనుంది. మేకర్స్ ఇప్పటికే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. దేవర నుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా అంచనాలను మించాయి. సినిమా ఓపెనింగ్ రోజే.. మృగాల వేట చూస్తారని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. అందుకు తగ్గట్టే టీజర్లో బ్లడ్ మూన్ షాట్‌తో హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లిన కొరటాల.. ఫియర్ సాంగ్‌తో భయపెట్టేశారు. చుట్టమల్లే,…
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున బెన్ ఫిట్ షోస్ తో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది దేవర. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్…
Jr NTR Releases a Video to all his fans about the Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అభిమానులను, ఈవెంట్ కి హాజరైన వారందరికీ ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆవేదన కూడిన ముఖ కవళికలతో కనిపిస్తున్న ఎన్టీఆర్ అందరికీ నమస్కారం అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్…
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రిలీజ్ లోపే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ బయటకొచ్చింది.
అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తమ్మడు జూనియర్ ఎన్టీయార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దేవరను అత్యంత భారీ బడ్జెట్ పై రానున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన దేవర నిర్మాతలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ వ్యక్తిగత ‘X’ ఖాతాలో…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరను అటు ఏపీ ఇటు తెలంగాణలో…