Ram : అబ్బాయ్ ‘నందమూరి రామ్’ కు బాబాయ్ ల బెస్ట్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నాలగవ తరం నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్వర్గీయ నందమూరి జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో బొమ్మరిల్లు ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిచనున్నాడు. నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసాడు వైవీఎస్ చౌదరి. పెద్దాయన నందమూరి తారక రామారావు అశీసులతో యంగ్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తున్నానని తెలిపాడు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన అన్నకొడుకైన యంగ్ ఎన్టీఆర్ కు విశేష్ తెలిపారు. తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో ” చిత్ర పరిశ్రమలో మొదటి అడుగులు వేస్తున్న నీకు ఆల్ ది బెస్ట్ రామ్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. మీకు విజయం తప్ప మరేమీ కాదు! మీ ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. షైన్ ఆన్ మై బాయ్” అని శుభాకాంక్షలు తెలియజేసారు.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
నందమూరి కళ్యాణ్ రామ్ ” నా ప్రియమైన రామ్‌కి శుభాకాంక్షలు, నువ్వు మీ తొలి సినిమాతో మా అందరినీ గర్వపడేలా చేస్తారని మరియు నీ సినీ కెరీర్‌లో చాలా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను, నీకు తాత తారక రామారావు, నా అన్న జానకి రామ్ అశీసులు ఎల్లప్పుడు ఉంటాయి. ఆల్ ది బెస్ట్ రామ్” అని ట్వీట్ చేస్తూ యంగ్ హీరోకు శుభాకాంక్షలు తెలియజేసారు.
All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7
— Jr NTR (@tarak9999) October 30, 2024
My best wishes to my dearest Ram
Hope you will make all of us proud with your debut film and go a long way in your career. pic.twitter.com/OW4keh5yyE
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 30, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!