యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కాస్త నెమ్మదించింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నుండి అదరగొట్టిన దేవర 21 రోజుల పాటు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. సెప్టెంబరు 27న రిలీజైన దేవర దసరా రోజు రిలీజైన భారీ సినిమాల కంటే ఎక్కవు కలెక్షన్స్ రాబట్టి దసరా విన్నర్ గా నిలిచింది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవర కు లాంగ్ రన్ లో కలిసొచ్చింది. దీంతో దేవర కొనుగోలును చేసిన…
RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Jr NTR pens a special thank you note to his team, audience and fans for Devara Part 1 Sucess: సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవర సినిమా.. 500 కోట్ల క్లబ్లో ఎంటర్ అయి.. ఇప్పటికీ థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో.. దేవరను విజయవంతం చేసినందుకు.. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ.. ఒక స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్. దేవర పార్ట్ 1’కి అందుతున్న…
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. దసరా హాలిడేస్ కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 17 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా : నైజాం – రూ.…
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఈ క్రేజీ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్. అందుకోసం ఏకంగా వంద…
Koratala Siva Hypes Devara 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక మొదటి భాగంలోనే రెండో భాగం మీద భలే అంచనాలు పెంచేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పుడు తాజాగా ఆయన రెండో భాగం గురించి…
Jr NTR Busy for 3 years in a Run: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేలా తన డైరీ ని ఫుల్ చేసేశాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన దేవర1 తో నేషనల్ బాక్సాఫీస్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. పది రోజుల్లోనే 466 కోట్లు రాబట్టి.. 500 కోట్ల చేరువలో ఉంది. దీంతో టైగర్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అభిమానుల వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కానీ.. ఇప్పుడు వారే తెగ బాధపడిపోతున్నారు. ఇందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అనే…
దేవర ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవర సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయింది. కేవలం బయ్యర్స్ తో పాటు అతికొద్ది మంది సన్నిహతుల మధ్య ఈవెంట్ నిర్వహించారు నిర్మాతలు. Also…
Devara : దేవర బాక్సాఫీస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. మిక్స్డ్ టాక్‌తో మొదలైన దేవర బాక్సాఫీస్ వేట.. ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేయగా..