Devara : ఏపీ – తెలంగాణ 17 వ రోజు కలెక్షన్స్.. NTR ఊచకోత..
- 17 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన దేవర కలెక్షన్స్
- తాజాగా రిలీజైన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన దేవర
- ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాభాల బాటలో బయ్యర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. దసరా హాలిడేస్ కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్..
దేవర 17 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా :
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
నైజాం – రూ. 1.04 కోట్లు
సీడెడ్ – రూ. 95 లక్షలు
వైజాగ్ – రూ. 48 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 19 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ.16 లక్షలు
కృష్ణ – రూ. 15 లక్షలు
గుంటూరు – రూ. 25 లక్షలు
నెల్లూరు – రూ.12 లక్షలు
17 వ రోజు రోజు మొత్తం కలెక్షన్స్ – రూ. 3. 34 కోట్లు (షేర్),
దసరా హాలిడే కావడంతో ఏపీ తెలంగాణలోని చాల ఏరియాలలో హౌస్ ఫుల్స్ నడిచాయి.
గమనిక : ఈ కలెక్షన్స్ అన్నీ GST లేకుండా సాదించినవి
ఇక రిలీజ్ రోజు నుండి ( sep 27 – oct 13 ) వరకు దేవర తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు :
మొదటి రోజు – రూ. 61.65 కోట్లు
2వ – రూ. 18.22 కోట్లు
3వ రోజు – రూ. 19.11 కోట్లు
4వ రోజు – రూ. 6.02 కోట్లు
6వ రోజు – రూ. 6.19 కోట్లు
6వ రోజు – రూ. 9.48 కోట్లు
7వ – రూ. 2.92 కోట్లు
8వ రోజు – రూ. 2.65 కోట్లు
9వ రోజు – రూ. 4.32 కోట్లు
10 వ రోజు – 6.50 కోట్లు
11 వ రోజు – 2.55 కోట్లు
12 వ రోజు – 2.18 కోట్లు
13వ రోజు – 1.7 కోట్లు
14వ రోజు – 1.42 కోట్లు
15వ రోజు – 1.55 కోట్లు
16వ రోజు – 3.54 కోట్లు
17వ రోజు – 3.34 కోట్లు
మొత్తం 17 రోజులకు AP & TS : రూ. 153. 34 కోట్లు (షేర్ )..
ALL TIME RECORD : దేవర 16వ రోజు 3.54 కోట్లతో అప్పటి వరకు ఉన్న బాహుబలి -2 16వ రోజు ( రూ. 3.50 కోట్లు ) దాటి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.
NOTE : వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.. అంతే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు.
తాజావార్తలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!