Jaquelin Fernandez : సినీ సెలబ్రిటీలు చాలా మందికి సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి సాయమే ప్రకటించి అందరి మనసులు దోచుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. గతంలో కాంట్రవర్సీల్లో చిక్కుకున్న ఈమె.. ఇప్పుడు వరుసగా ఐటెం సాంగ్స్, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో తన గొప్ప మనసు చాటుకుంది. ఓ పిల్లాడికి అరుదైన వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే అతని…
ముంబైలోని లాల్ బాగ్ రాజా వినాయక మండపం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో ఖైరతాబాద్, బాలాపూర్ ఎంత ఫేమస్ అయితే, ముంబైలో ఇది కూడా అంతే ఫేమస్. అయితే, అక్కడి నుంచి ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. లాల్ బాగ్ రాజాను దర్శించుకునేందుకు నటీమణులు ప్రగ్యా జైస్వాల్‌తో పాటు ప్రియాంక చౌదరి వెళ్లారు. అయితే, అక్కడ వారికి ఎలాంటి స్పెషల్ ట్రీట్‌మెంట్ లభించలేదు. సామాన్య భక్తులతో పాటు వారు వెళ్లి దర్శనం…
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్‌లతో అందరినీ అలరిస్తూ ఉంటారు. జాక్వెలిన్ చేసిన రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక జాక్వెలిన్ త్వరలో వి. జయశంకర్ దర్శకత్వం వహించే మహిళా ప్రధాన చిత్రంలో నటించవచ్చని తెలుస్తోంది. దర్శకుడు జయ శంకర్ గతంలో ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. జయశంకర్ ఆల్రెడీ జాక్వెలిన్‌కు యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను వివరించారని సమాచారం. జాక్వెలిన్‌కు…
శ్రీలంక నుండి బాలీవుడ్‌లోకి ఇంపోర్టైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హిట్ సౌండ్ విని ఏడేళ్లవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. ఓవైపు హీరోయిన్ మరో వైపు ఐటమ్ గర్ల్‌గా రెండు చేతుల సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలవన్నట్లు ఆ మధ్య సుకేష్ చంద్ర శేఖర్, మనీలాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్…
గత కొన్నినెలలుగా సక్సెస్ లేక సతమతమౌతుంది జాక్వెలెన్ ఫెర్నాండేజ్. డ్రగ్స్ వివాదాల్లో చిక్కుకున్న నాటి నుండి కెరీర్ గ్రాఫ్ నేల వైపు చూస్తోంది. సుఖేష్ చంద్ర శేఖర్ ఇష్యూ, మనీలాండరింగ్ కేసులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. చెప్పాలంటే 2018 బిఫోర్ అండ్ ఆఫ్టర్ లా అమ్మడి సినీ కెరీర్ మారింది. Also Read : Prem Kumar : 96 సినిమాకు…
విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ కథానాయకుడిగా నటిస్తూ, రచన-దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. సోనూ సూద్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఫతే చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఫతే నుంచి టీజర్ విడుదలైంది. 80 సెకన్ల నిడివి గల ఫతే టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుల్లెట్ల వర్షం కురిపించి, గన్…
Jacqueline Fernandez To Act in Jaya Shankarr’s Movie: ‘పేపర్ బాయ్’ సినిమాతో జయ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చూపించి మెప్పించాడు. రెండో ప్రయత్నంగా ‘అరి’ అంటూ అరిషడ్వర్గాల మీద సినిమా తీశాడు. సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు అరిని చూసి…
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం సాంగ్స్ తో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈమెను ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లలో చూశారు.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను వదులుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈమె ఉంటున్న అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు…
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా ఎంతగానో ఆకట్టుకుంటుంది. .ఈ భామ సల్మాన్ ఖాన్ తో నటించిన కిక్ అలాగే హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొంతం చేసుకుంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తు ఎంతగానో ఆకట్టుకుంటుంది.…
బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…ఆమె కి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. నటిగా పెద్దగా రానించక పోయిన కూడా ఆమె గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో 68 మిలియన్స్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ రేంజ్ ఏమిటో దీన్ని బట్టి తెలుస్తుంది..శ్రీలంక దేశానికి చెందిన మోడల్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ కోసం బాలీవుడ్ లో అడుగుపెట్టారు. 2009లో విడుదలైన అల్లావుద్దీన్…