జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా ఎంతగానో ఆకట్టుకుంటుంది. .ఈ భామ సల్మాన్ ఖాన్ తో నటించిన కిక్ అలాగే హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొంతం చేసుకుంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తు ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ భామ తరచుగా వార్తల్లో నిలుస్తూ వుంది .జాక్వెలిన్ ఇటీవల మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే.రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసు లో జాక్వెలిన్ ఈడీ ముందు పలుమార్లు విచారణకు కూడా హాజరైంది.
సుఖేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా వున్న దృశ్యాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.దీనితో జాక్వెలిన్ పై ఇంకా అనుమానాలు బలపడ్డాయి.కానీ జాక్వెలిన్ మాత్రం అతడి తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.ఈ విషయంలో తన గురించి సోషల్ మీడియా లో ఎలాంటి వార్తలు వైరల్ చేయొద్దని కూడా జాక్వెలిన్ నెటిజన్స్ ను ఎంతగానో రిక్వస్ట్ చేసింది.ఇదిలా ఉండగా ప్రస్తుతం జాక్వెలిన్ తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియా లో తన హాట్ గ్లామర్ ఫోజులతో రెచ్చగొడుతుంది.. తాజాగా జాక్వెలిన్ టెంప్టింగ్ ఫోజులతో బోల్డ్ గా కనిపించి రెచ్చిపోయింది.ఒళ్ళు విరుస్తూ తన నడుము సొగసు అందాలతో రెచ్చగొట్టింది.బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన జాక్వెలిన్ బ్లేజర్ ఓపెన్ చేసి ఘాటైన అందాల తో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ బోల్డ్ ఫోజులు నెట్టింట అలజడి సృష్టిస్తున్నాయి.