సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రాప్ టాప్, వింటర్ జాకెట్ ధరించి కన్పిస్తోంది. అయితే సూటిగా చూస్తున్న ఆమె చేతిలో కొరడా ఉండడం ఆసక్తికరంగా మారింది. “భూత్ పోలీస్…
ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా…
ఇటీవల బాద్షా ‘పానీ పానీ’ అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగిస్తున్న ఈ అమ్మడికి క్రేజ్ కూడా మాములుగా లేదు. తన హాట్ పిక్స్ తో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కు సంపాదిస్తోంది. తాజాగా జాక్వెలిన్ వైట్ క్రాప్ టాప్ ధరించి దిగిన పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో…
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ బ్యూటీకి నార్త్ తో పాటు సౌత్ లోనూ బాగానే అభిమానులు ఉన్నారు. ఇటీవలే బాద్షా సాంగ్ “పానీ పానీ” అంటూ జాక్వెలిన్ ఆడిపాడిన సాంగ్ విడుదలైంది. ఇప్పుడు ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ తో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం విషయమై వార్తల్లో నిలిచింది. కాగా ప్రస్తుతం ఆమె “రామ్ సేతు”లో అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తోంది. Read Also :…
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ సౌత్ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో రిలేషనల్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొన్నారని తెలుస్తోంది. అందులోనే వీరిద్దరూ కలిసి ఉంటున్నారని సమాచారం. బాలీవుడ్ భామలకు పెళ్లికి ముందు ప్రియుడితో సహజీవనం సాధారణమైన విషయమే..…
’40 అండర్ 40’… టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక పట్టిక ఇది! ఈ లిస్టులో చోటు దక్కటం అరుదైన విషయమే. అయితే, ఈ సారి టైమ్స్ వారు ఎంపిక చేసిన 40 మంది యంగ్ అండ్ బ్రైట్ ఎంటర్ ప్రీనియర్స్ లో మన దేశం నుంచీ ఒకే ఒక్కరికి చోటు దక్కింది! తనే… జాక్విలిన్ ఫెర్నాండెజ్! నటిగా మనందరికీ తెలిసిన జాక్విలిన్ ఈ మధ్యే ఒక ఇన్షియేటివ్ తీసుకుంది. ‘షీరాక్స్’ అనే వేదిక ప్రారంభించింది.…
2021 ప్రారంభంలోనే… శ్రీలంక సుందరి జాక్విలిన్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని న్యూస్ వచ్చింది. ‘ఉమెన్స్ స్టోరీస్’ అనే యాంథాలజీతో జాకీ హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసిపోనుంది. ఆరు కథలతో రూపొందే యాంథాలజీ మూవీలో ఆరుగురు దర్శకులతో సహా అందరూ ఆడవాళ్లేనట! ముఖ్యంగా తెరపై కనిపించే వారంతా ఫీమేల్ యాక్టర్సే అంటున్నారు! ఇక మన జాక్విలిన్ లీనా యాదవ్ డైరెక్ట్ చేసే ‘ఏ రైడ్’ అనే కథలో హీరోయిన్ గా నటిస్తోంది.‘ఉమెన్స్ స్టోరీస్’ హాలీవుడ్ మూవీకి సంబంధించి తన…