Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ‘పేపర్ బాయ్’ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacqueline Fernandez To Act in Jaya Shankarr’s Movie: ‘పేపర్ బాయ్’ సినిమాతో జయ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చూపించి మెప్పించాడు. రెండో ప్రయత్నంగా ‘అరి’ అంటూ అరిషడ్వర్గాల మీద సినిమా తీశాడు. సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు అరిని చూసి మెచ్చుకున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అరి రిలీజ్ కాకముందే జయ శంకర్ కొత్త సినిమా మీద రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు లేడీ సూపర్ స్టార్ నయనతార ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ మీద తాజాగా మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌కు సౌత్, నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న నటిని జయ శంకర్ తీసుకున్నారని సమాచారం. ఆమె మరెవరో కాదు శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అట.
Also Read
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
Also Read: Venkatesh Daggubati: మొన్న కాంగ్రెస్‌కు.. నేడు ఎన్డీయే కూటమికి వెంకీ మామ ఎన్నికల ప్రచారం!
జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చేస్తున్నాడని సమాచారం. పాన్ ఇండియాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక జయశంకర్ తీసిన ‘అరి’ సినిమా ఎన్నికల హడావిడి అనంతరం రిలీజ్ కానుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!