Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం.. టెన్షన్ లో ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం సాంగ్స్ తో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈమెను ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లలో చూశారు.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను వదులుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈమె ఉంటున్న అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతం ఈ అమ్మడు ముంబై బాంద్రావెస్ట్ లో నౌరోజ్ హిల్ సొసైటీలో ఉన్న 17 స్టోరీ అపార్ట్మెంట్స్ లో ఓ ఖరీదైన 5 బిహెచ్ కే ప్లాట్ ను తీసుకొని ఉన్నారు.. గత ఏడాది ఈ ప్లాట్ లోకి షిఫ్ట్ అయ్యింది. బుధవారం అర్ధ రాత్రి జాక్వెలిన్ ఉండే అపార్ట్మెంట్ లోని 14వ ఫ్లోర్ లోని ఓ వంటింట్లో మంటలు ఎగిసిపడ్డాయి. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయడంతో 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం..
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
అయితే జాక్వెలిన్ ఇదే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉంటుంది.. 15 ఫ్లోర్ లో ఈమె ఉంటుంది.. ఈ ప్రమాదం గురించి విన్న ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. జాక్వెలిన్ కి ఏమైనా అయిందా అంటూ అభిమానులు, నెటిజన్లు ఆరా తీయడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ వైరల్ గా మారింది.. అయితే పై ఫ్లోర్ కు మంటలు వ్యాపించలేదని, ఆమెకు ఏమి కాలేదని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!