నోరా ఫతేహి అనే పేరు వినగానే అందరికీ ఒక ‘ఐటెం బాంబ్’ గుర్తొస్తుంది. స్పెషల్ సాంగ్స్ చెయ్యడంలో ఆరితేరిన ఈ బ్యూటీ, కెరీర్ స్టార్టింగ్ లో ఐటెం సాంగ్స్ మాత్రమే చేసి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. హాట్ బాంబ్ షెల్ లా ఉండే నోరా ఫతేహి ఈ ఇయర్ వార్తల్లో ఎక్కువగా నిలిచింది. మాములుగా ఎప్పుడూ తన డాన్స్ మూవ్స్ తో, తన స్కిన్ షోతో వార్తల్లో నిలిచే నోరా ఫతేహి ఈసారి మాత్రం ఈ…
నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరయ్యారు.
మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోమవారం ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఘరానా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ సూత్రధారిగా భావిస్తున్న రూ.200 కోట్ల కుంభకోణంలో నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆమె టీమ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.