Home
Iran
Iran News
-
Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్
పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. -
Stock Market: స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్ ఢమాల్ అయింది. సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది -
Iran War: ఇరాన్ “పాలన మార్పు”పై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక..
Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా విరుచుకుపడుతున్న వేళ, యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక విడుదలైంది. పెద్ద ఎత్తున యుద్ధం తర్వాత కూడా ఇరాన్లో ‘‘రెజీమ్ ఛేంజ్(పాలనమార్పు)’’ సాధ్యం కాదని చెప్పింది. ఇరాన్‌పై ‘‘ఎపిక్ ప్యూరీ’’ పేరుతో దాడులు చేస్తున్నప్పటికీ, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడం అసాధ్యమని నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (NIC) వర్గీకృత నివేదిక హెచ్చరించింది. -
Iran-US: ఈ రాత్రికి ఇరాన్‌పై అతి పెద్ద దాడి జరగబోతున్నట్లుగా ప్రచారం.. అంతర్జాతీయ కథనాలు
బాబోయ్.. మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. నిన్నటి నుంచి యుద్ధం భీకరంగా జరుగుతోంది. టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత.. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లను.. ఎయిర్‌పోర్టును పేల్చేసింది. -
Iran-US: ఇరాన్‌పై దాడిని తీవ్రం చేసిన అమెరికా.. బీ-2 బాంబర్లతో దాడి
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేజారిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత డిసెంబర్ 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. -
US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీని అంతమొందించింది. -
Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన
విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ చెప్పింది. గత 5 రోజులుగా ఇరాన్‌పై యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో గగనతలం మూసేయడంతో విమాన ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. -
Iran: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఎన్నిక.. సవాళ్లను ఎదుర్కోగలరా?
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది. -
Iran-Israel: ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి.. పార్క్ చేసిన అతి పెద్ద విమానం ధ్వంసం
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు, ప్రాణ నష్టం జరుగుతున్నాయి. తాజాగా బుషెహర్ విమానాశ్రయంపై దాడి చేశాయి. దీంతో పార్క్ చేసిన ప్రయాణికుల విమానం ధ్వంసమైంది. -
Iran-China: హార్ముజ్‌ను తెరిచి ఉంచండి.. ఇరాన్‌పై చైనా తీవ్ర ఒత్తిడి!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో చమురు ట్యాంక్లన్నీ నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..