Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు భలే మజా అందిస్తాయి. అలాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పక్షి వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ రిపోర్టర్ తన ఛానల్‌కు లైవ్ రిపోర్టింగ్ ఇస్తుంటాడు. అది కూడా దొంగతనాలపై రిపోర్టింగ్ ఇస్తుండగా ఇంతలోనే ఓ పక్షి అతని చెవి నుంచి ఇయర్ ఫోన్స్ కొట్టేయడం విచిత్ర సంఘటనగా నిలిచింది. ఈ ఘటన చిలీలో చోటుచేసుకుంది. దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై…
Guinnis Record: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినోదానికి పెద్ద పీట వేస్తున్నారు. అందుకే ప్రజల అభిరుచి తగిన విధంగా పార్కుల్లో నిర్వాహకులు అడ్వంచెర్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ స్లైడ్స్ నుండి డ్రాప్ టవర్ల వరకు ప్రజలు ఈ రైడ్‌లను ఆస్వాదిస్తున్నారు. ఈ రైడ్‌లలో సాహసోపేతమైన రోలర్ కోస్టర్ కచ్చితంగా ఉంటుంది. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రయత్నించడానికి చాలా మంది భయపడుతుండగా, చాలా మంది ప్రజలు రోలర్ కోస్టర్ వేగానికి ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఈ ఏడాది…
Corona Virus: ఒమిక్రాన్ వేరియంట్‌తో ముగిసిపోయిందని భావించిన కరోనా కొత్త రూపు సంతరించుకుంది. బీఎఫ్-7 అనే వేరియంట్‌తో మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తొలుత చైనాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం వంటి దేశాలకు వ్యాపిస్తోంది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్ వేరియంట్‌గా మారుతుందని చైనాకు…
Imran Khan: పాకిస్తాన్ ఉపఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(PTI) సత్తా చాటింది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగ్గా 8 చోట్ల PTI గెలిచింది. ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే 7 స్థానాలలో పోటీ చేయగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెంది పాక్ ప్రధాని పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికలను ఆయన…
Nobel Prize: ఆర్ధిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు బ్యాంకింగ్ రంగ నిపుణులకు నోబెల్ బహుమతి దక్కింది. ఈ మేరకు బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్కు నోబెల్ కమిటీ అవార్డు ప్రకటించింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు వీరికి అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రంలో విజేతలను నోబెల్ కమిటీ ప్రకటించింది. అనంతరం సాహిత్య రంగంలో విజేతను అక్టోబర్ 6న ప్రకటించారు. అక్టోబర్ 7న నోబెల్…
Russia-Ukrain War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందరో సామాన్యుల జీవితాలను తలకిందులు చేసింది. ఒకరకంగా ఈ యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పలు దేశాలకు ఎగుమతులు, దిగుమతులపై ఈ యుద్ధం ప్రభావం చూపడంతో నిత్యావసర ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వల్ల భారత్ లాభపడిందని ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా దగ్గర డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంతో…
Lying Down Championship: ఎక్కడైనా పనిచేస్తేనే డబ్బులు వస్తాయి.. పనిచేయకపోతే డబ్బులు ఎవరూ ఊరికే ఇవ్వరు. కానీ ఆ దేశంలో నిద్రపోతే డబ్బులు ఇస్తారు. దీని కోసం పోటీ కూడా నిర్వహిస్తారు. ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వాళ్లు విజేతగా నిలిచి డబ్బులను గెలుచుకుంటారు. ఇలాంటి పోటీలు యూరప్ ఖండంలోని మాంటెనెగ్రె దేశంలో జరుగుతున్నాయి. ఆ దేశంలోని ఓ గ్రామంలో ఏడాదికి ఓసారి నిద్ర పోటీలను (లైయింగ్ డౌన్ ఛాంపియన్‌షిప్) నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటు…
Polygamy Legal in Eritrea: పెళ్లంటే అమ్మాయిల తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తున్నారు. తన కూతురు కష్టపడకూడదని, అబ్బాయి బాగా సంపాదించాలి. సెట్ అయి వుండాలి. ఒక్కడే వుండాలి. ఎలాంటి లొల్లి వుండకూడదు. యూఎస్ లో మంచి సాలరీ వుండాలనే ఆలోచన. మనదేశంలో పురుషుల పరిస్థితి అయితే.. నాకు పెళ్లి కావాలి? నాకు పెళ్లికావట్లేదు. పెళ్లి కోసం కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలుకూడా చదివాం. ఇది చాలా మంది అబ్బాయిల పరిస్థితి బాధపడుతుంటారు. వయస్సు అయిపోతోంది. ఇంకా ఎప్పుడు…
Scotland is first country to give Free Sanitary Products: మహిళలకు తమ జీవిత కాలంలో శానిటరీ ప్యాడ్లు చాలా అవసరం. అయితే ప్రపంచంలో చాలా మంది మహిళలు ఆర్ధిక సమస్యల కారణంగా పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే మహిళలందరూ నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించి తీరాలి. లేకపోతే అనారోగ్యం దరిచేరి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి ఓ దేశం మహిళలకు పీరియడ్స్ ప్రొడక్టులకు ఉచితంగా అందజేస్తోంది. ఆగస్టు 15…