Home
International News
International News News
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
Muhammad Yunus: న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు తీవ్ర నిరసన ఎదురైంది. "మీరు ఉగ్రవాది, వేలాది మందిని చంపేశారు" అంటూ ప్రవాస బంగ్లాదేశీయులు ఆయనను నిలదీశారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ బాధ్యతలు చేపట్టిన యూనస్, ఆ పదవి నుంచి తప్పుకున్నాక విదేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో సోమవారం నాడు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ (JFK) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు… -
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన జైలు సదుపాయాలు లేవని, చిన్న గదిలో ఉంచారని, అతడిని విడిపించడంలో బ్రిటన్ జోక్యం చేసుకోవాలని కోరారు. డైలీమెయిల్లో రాసిన వ్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న గదిలో నిర్బంధించడంతో వ్యాయామం చేయడానికి, పుస్తకాలు చదవడానికి పరిమిత అవకాశాలే ఉన్నాయని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను దీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచుతున్నారని ఆయన అన్నారు.… -
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌లో నాయకత్వ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 25 మందికి పైగా సీనియర్ సైనిక అధికారులు పదవులు కోల్పోయారని, మరో 45 మంది అధికారుల ప్రమోషన్లు నిలిచిపోయాయని తాజాగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ఆరు నెలలకు చేరుకున్న సమయంలోనే అమెరికా సైన్యంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.… -
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
Nepal Floods: నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను అనూహ్యంగా విరుచుకుపడిన జలప్రళయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో విరిగిపడిన భారీ మంచు కొండలు (అవలంచ్), హిమపాతం కారణంగా భోటే కోశి ఉపనది అయిన 'ల్హెండే' ప్రవాహం ఒక్కసారిగా నిలిచిపోయి, ఆ తర్వాత కట్టలు తెంచుకోవడంతో ఈ ఘోర విపత్తు సంభవించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఓ భూకంపం కారణంగానే గ్లేసియర్ (మంచు నది) కింది భాగం కూలిపోయి ఇలాంటి ముంపునకు దారితీసి ఉండవచ్చని అధికారులు… -
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
Nepal Floods: నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటేకోషి నదికి వచ్చిన వినాశకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 750 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రవాహ ఉధృతికి రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ ప్రాథమిక గణాంకాల ప్రకారం 35 ప్రధాన వంతెనలు, 45 సస్పెన్షన్ బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. -
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
Nepal Floods: నేపాల్‌లోని రసువా జిల్లాను బుధవారం తెల్లవారుజామున సంభవించిన భీకర వరదలు గ్రామాలను ముంచెత్తాయి. భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. నదీ తీర ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాలు క్షణాల్లో జలమయమయ్యాయి. నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందంటే, ఒడ్డున ఉన్న జనావాసాలు కొట్టుకుపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. స్థానికులు వరద ఉద్ధృతికి ఏ విధంగా కొట్టుకుపోయారో ఊహించుకుంటేనే… -
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
US Ambassador Sergio Gor: ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన భేటీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. మోడీతో సమావేశం తర్వాత విలేకరుల ప్రశ్నలకు చోటు ఇవ్వొద్దని భారత్ స్పష్టంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆ విషయాన్ని ట్రంప్ మర్చిపోవడంతో అది కాస్తా 45 నిమిషాల సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్‌గా మారిపోయింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో… -
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ మెలానియా ట్రంప్ గైర్హాజరుపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో ట్రంప్ సన్నిహిత సలహాదారు నతాలీ హార్ప్ అధ్యక్షుడితో తరచూ కనిపిస్తుండటాన్ని తన కథనంలో ప్రస్తావించింది. ‘ది ఇండిపెండెంట్’ న్యూయార్క్ ప్రతినిధి బ్రెండన్ రాసియస్ తన కథనంలో “మెలానియా ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు. మెలానియాను చివరిసారిగా 2026… -
US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
US Passport Ranking: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లకు ర్యాంకులు కేటాయించే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 లో అమెరికాకు ఊహించని పరిణామం ఎదురైంది. గత పదేళ్లలో తొలిసారిగా అమెరికా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ అత్యల్ప స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 30కి పైగా దేశాల పాస్‌పోర్ట్‌లు అమెరికాను అధిగమించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే దీని అర్థం అమెరికా పాస్‌పోర్ట్ సామర్థ్యం తగ్గిపోయిందని కాదని నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాలు తమ పౌరులకు మరిన్ని దేశాలకు వీసా రహిత… -
Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
Trump Immigration: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై డిపోర్టేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,840 మంది భారత పౌరులను అమెరికా బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి నుంచి జూలై వరకు మాత్రమే 1,273 మంది భారతీయులను అమెరికా నుంచి భారత్‌కు పంపించారని, అంతకుముందు 2025లో 3,567 మంది భారత పౌరులు డిపోర్ట్ అయ్యారని తెలిపారు. భారత…
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!