యాంటీబయాటిక్స్.. శరీరంలో బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కానీ వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇప�
వెల్లుల్లి ఒక సహజ ఔషధం. వెల్లుల్లిని సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని ఆహార పదార్థాల్లో రుచి కోసం వాడుతారు. ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల రుచితో పాటు వాసనను తగ్గిస్తుంది.
చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిట�
Diabetes Effects: మధుమేహం అనేది శరీరంలోని చక్కెర (గ్లూకోజ్) స్థాయిని నియంత్రించలేని వ్యాధి. ఈ వ్యాధి క్రమంగా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. దీని మొదటి ప్రభావం మన మూత్రపిండాలు, గుండె, నాడీ వ్యవస్థ, కళ్ళు, పాదాలపై ఉంటుంది. ఇకపోతే, మధుమేహం ఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది ఎలాంటి తీవ్రమైన వ్య�
ఉసిరికాయతో చేసిన ఉసిరి ఊరగాయ, రసం అంటే చాలా మందికి నచ్చుతాయి. ఉసిరి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెబుతారు. ఉసిరికాయ వినియోగం చర్మం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర, బరువును మెరుగుపరచడంలో కూడా సహాయపడు
ప్రపంచవ్యాప్తంగా హృద్రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా భారతదేశంలో ప్రతిరోజూ 9 వేల మంది మరణిస్తున్నారు. ప్రతిరోజూ ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు పెరగడానికి రెండు సమస్యలు కారణం.. అవెంటంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్. రక్తంలో ఇవి పెరిగితే గుండె ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుంది. అయితే.. కొలెస్ట్
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు తమ అవసరాల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించడానికి అనేక వర్గాల ప్రయాణికులకు రైల్వే ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఈ వర్గాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రయాణీకుల వర్గం కూడా ఉంది. వీరికి భారతీయ రైల్వే
మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మనం మన దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవాలి. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా గుండె ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయి. గుండె జబ్బులు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలి నివేదికలలో.. జిమ్ చేయడం వల్ల గుండెపోటు మరణాల కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అలాగే.. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంద
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి.. శ్వాసక్రియకు సహాయపడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో.. చాలా మంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యల బారిన పడినట్లయితే.. సమయానికి నిపుణుల నుండి సలహా తీసుకోండి. లేద�