కాల్షియం మన శరీరానికి అవసరమైన కీలక పోషకం. అది లోపిస్తే చాలా రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం ఉండాల్సిందే.
ప్రస్తుతం డయాబెటిస్ అని రకాలు వయసుల వారికి వస్తోంది. మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఈ జబ్బు రావడానికి ఓ కారణమని నిపుణులు చెబుతుంటారు. డయాబెటిస్ వల్ల హృదయ సంబంధిత రోగాలు కూడా ప్రబలుతాయి.
America : అమెరికాలోని అలబామాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి జైళ్లలో ఉన్న ఖైదీలు చనిపోయారు. వారి మృతదేహాలను వారి కుటుంబాలకు తిరిగి అప్పగించినప్పుడు, గుండెతో సహా అనేక అవయవాలు మృతదేహాల నుండి మాయమయ్యాయి.
'క్రానిక్ అబ్జెక్టివ్ పల్మొనరీ డిసీజ్' (సిఓపిడి) అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో ఊపిరితిత్తుల నుంచి గాలి గుండెకు చేరటానికి అవరోధం కలగటంనుంచి ఊపిరితిత్తులలో ఉండే సన్నపాటి వాయుగోళాలు నశించిపోవటం లేదా దెబ్బతినటం, రక్తనాళాలు దెబ్బతినటం వంటి అనేక ఇబ్బందులు ఇమిడి ఉండ�
యోగా చేస్తే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని చెబుతుండగా.. ముఖ్యంగా మూడు యోగాసనాలు రోజూ వేయడం ద్వారా గుండె జబ్బుల బారినపడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు. ఆ యోగాసానాలు ఏంటంటే.. ఉత్థిత త్రికోణాసనం, పశ్చిమోత్తానాసనం, అర్ధ మత్య్సేంద్రాసనం.
క్యాన్సర్ మరియు మధుమేహం వంటి, గుండె జబ్బుల కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతేకాకుండా గుండె జబ్బులతో చాలామంది చనిపోతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగులు అధికమవుతున్నారు. భారతదేశంలో కూడా డయాబెటిస్ కు సంబంధించి 10 కోట్ల మందికి పైగా రోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో రోగుల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా భారత్ లో రెండు రకాల డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అది కూడా నిండా నలబై ఏళ్లు నిండని వారు కూడా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం మరణించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ 39 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా హృద్రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అత్యంత భయానక విషయమేమిటంటే యువతలో కూడా గుండె జబ్బులు, గుండెపోటు సమస్యలు కనిపిస్తున్నాయి. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మద్యపానం-ధూమపానం మరియు వ్యాయామం లేకపోవడం వంటివి గుండె జబ్బులు పెరగడానికి �
మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైంది.. శరీరంలో ఏదైనా సమస్య వస్తే అది గుండెకు ఎఫెక్ట్ అవుతుంది.. అందుకే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ఆహార నియమాలను పాటించాలి.. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా కల�