Paracetamol: పారాసిటమల్ ట్యాబ్లెట్ అధికంగా వాడుతున్నారా? వాళ్లకు చాలా డేంజర్!
- పారాసిటమల్ ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
- వృద్ధులకు అస్సలు మంచిది కాదు
- తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్‌సీఓ నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించలేదని పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా..తాజాగా ఈ ట్యాబ్లెట్‌కి సంబంధించి మరో అధ్యయనం విడుదలైంది.
READ MORE: Tragedy: స్కూల్ క్యాంపస్‌లో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఈ మాత్రల గురించి సంచలన అంశాలు వెలువడ్డాయి. పారాసిటమాల్ మాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అవయవాలకు సంబంధించిన వ్యాధులు సోకి ప్రాణాలకే ముప్పని అధ్యయనంలో తేలింది. పారాసిటమాల్ వాడకం వల్ల జీర్ణాశయంలో అల్సర్ కారణంగా జరిగే రక్తస్రావం ముప్పు 24 శాతం, లోయర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ 36 శాతం అదే విధంగా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి 19 శాతం, హార్ట్ ఫెయిల్యూర్ 9 శాతం పెరగవచ్చని నిపుణులు వెల్లడించారు. దీంతో పారాసిటమాల్ మాత్రలు వాడేవాళ్లలో మరోసారి ఆందోళన పెరిగింది.
READ MORE: Crime: భార్య గొంతు కోసి.. ఇంటికి నిప్పంటించిన భర్త.. మంటల్లో దూకి ఆత్మహత్య..
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!