Garlic is good for your Heart Health: ప్రస్తుత రోజుల్లో ప్రజలు బిజీ లైఫ్‌లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని కారణంగా ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు ప్�
మన మనుగడకు అత్యంత అవసరమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది మన శరీరానికి ఇంజిన్‌గా పనిచేస్తుంది. గుండె పొడవైన రక్తనాళాల నెట్‌వర్క్ ద్వారా రక్తాన్ని పంపుతుంది. ఇది సగటు జీవితకాలంలో మూడు బిలియన్ల కంటే ఎక్కువ హృదయ స్పందనలను అడ్డుకుంటూ రోజుకు 100,000 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఇది అన్ని కణజాలాలకు ఆక్సిజ�
Atrocious: రాజస్థాన్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జుంజునులోని నవ్లగాడ్‌లోని కేరు గ్రామంలో ఓ తండ్రి తన 15 నెలల కుమార్తెను గోడకు కొట్టి చంపాడు. భార్యాభర్తల గొడవ అమాయక కూతురి ప్రాణాలను బలితీసుకుంది.
గత వారం అమెరికా వైద్యులు తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు. సర్జరీ అయిన పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలో అతడు పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు నమ్ముతున్నారు. మరోవైపు, అవయవ మార్పిడిపై జరుగుతున్న ప్రయోగాలలో ఈ సర్జరీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వైద్య శా�
గుండె లబ్‌డబ్ అని కొట్టుకుంటుంది. డాక్టర్ స్కెతస్కోపుతో గుండె శబ్దాన్ని వినవచ్చు. గుండె కొట్టుకునే సమయంలో వచ్చే శబ్దాన్ని బట్టి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్న పాఠమే. అయితే, గుండె
కరోనా కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింతగా పెరిగింది. కర్ఫ్యూ లాక్ డౌన్ వంటివి అమలు జరుగుతుండటంతో కొంత సమయం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతులు ఉండటంతో ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటున్నారు. ఉదయాన్నే లేవడం వలన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా త్�