Home
Health Tips
Health Tips News
-
Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!
శరీరానికి అవసరమైన అత్యంత కీలకమైన పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. ఇది లోపిస్తే కేవలం నీరసం మాత్రమే కాదు, నేరుగా నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాళ్లలో సూదులు గుచ్చినట్లు అనిపించడం, నడకలో వణుకు, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ముఖ్యంగా కొన్ని రకాల సూప్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు వివరిస్తున్నారు. Palnadu Ra*pe Case: మహిళా… -
Bladder Issues : మూత్రం అర్జెంట్గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!
చాలామందికి తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది, కానీ తీరా వెళ్లినప్పుడు మాత్రం చాలా తక్కువ మూత్రం వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ‘యూరినరీ అర్జెన్సీ’ (Urinary Urgency) అంటారు. ఇది కేవలం చిన్న సమస్యే కావచ్చు లేదా శరీరంలో ఏదైనా తీవ్రమైన మార్పుకు సంకేతం కావచ్చు. Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రధాన కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI): ఇది అత్యంత సాధారణ… -
Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మనం పిండి పదార్థాలు (Carbs), ప్రోటీన్ల గురించి ఎంతగానో చర్చిస్తాం కానీ, వంటల్లో వాడే నూనె మోతాదు గురించి పెద్దగా పట్టించుకోం. అయితే, మనం ప్రతిరోజూ తీసుకునే నూనె మన గుండె , కాలేయ (Liver) ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనిపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక అవగాహన వీడియోను విడుదల చేసింది. నూనె వినియోగంపై ఆసక్తికరమైన,… -
Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!
భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమే కాకుండా విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి పోషకాలతో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెయ్యి వల్ల కలుగుతాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో కల్తీ నెయ్యి విచ్చలవిడిగా లభిస్తోంది. చౌక రకపు నూనెలు, వనస్పతి లేదా జంతువుల కొవ్వును కలిపి నెయ్యిని తయారు చేస్తున్నారు. మరి మీరు కొన్న నెయ్యి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి… -
Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!
వేసవి కాలంలో దాహాన్ని తీర్చి, శరీరానికి తక్షణ శక్తినిచ్చే సహజసిద్ధమైన పానీయాలలో చెరకు రసం అగ్రస్థానంలో ఉంటుంది. రోడ్డు పక్కన దొరికే ఈ చల్లని రసం చూడగానే ఎవరికైనా తాగాలనిపిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది కేవలం దప్పికను తీర్చడమే కాకుండా, శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి (Detox) కూడా సహాయపడుతుంది. అయితే, “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా.. ప్రకృతి ప్రసాదించిన ఈ తీపి పానీయం అందరికీ అమృతంలా… -
Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!
వేసవి కాలం వచ్చిందంటే చాలు గృహిణులకు ఎదురయ్యే ప్రధాన సమస్య పాలు విరిగిపోవడం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాలలోని బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, పాలు త్వరగా పాడైపోతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి , పాలను ఎక్కువ సేపు తాజాగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను సూచిస్తున్నారు. సమయానికి మరిగించడం ముఖ్యం పాలను డెయిరీ లేదా షాపు నుండి తెచ్చిన వెంటనే మరిగించడం చాలా అవసరం. పాలను… -
Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!
Hiccups Remedies in Telugu: అకస్మాత్తుగా వచ్చే వెక్కిళ్లు ఒక్కోసారి మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పది మందిలో ఉన్నప్పుడు వెక్కిళ్లు వస్తే కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. సాధారణంగా వెక్కిళ్లు కొద్దిసేపటికే తగ్గిపోతాయి, కానీ కొన్నిసార్లు ఎంతకీ తగ్గకుండా విసిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఉపశమనం పొందేందుకు నిపుణులు ఐదు సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను పంచుకున్నారు. వెక్కిళ్లను ఆపే 5 మ్యాజికల్ టిప్స్.. 1. చల్లటి నీటిని సిప్ చేయడం (Ice Cold… -
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల… -
Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!
Gym Tips : ఆరోగ్యంగా ఉండాలనో, బరువు తగ్గాలనో చాలామంది ఎంతో ఉత్సాహంతో జిమ్లో చేరుతుంటారు. కానీ కొద్దిరోజులు వెళ్ళాక రకరకాల కారణాలతో మధ్యలోనే మానేస్తుంటారు. ఇలా జిమ్ మధ్యలో ఆపేయడం వల్ల శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండరాల పటుత్వం తగ్గడం: క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడు కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే జిమ్ మానేసిన తర్వాత ఆ కండరాల పటుత్వం (Muscle Tone) క్రమంగా తగ్గుతుంది. కండరాలు… -
Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్గా ఉండే సూపర్ డ్రింక్.!
Summer Super Drinks : ఎండలు ముదురుతున్న కొద్దీ శరీరం త్వరగా నీరసించిపోతుంది. ఇలాంటి సమయంలో కేవలం నీళ్లు తాగడం వల్ల దాహం తీరినట్లు అనిపించినా, శరీరానికి కావాల్సిన శక్తి అందదు. అందుకే వేసవిలో చల్లదనంతో పాటు ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే పానీయాల వైపు మొగ్గు చూపడం మంచిది. అలాంటి వాటిలో ‘బాదం షర్బత్’ అత్యంత ఉత్తమమైనది. బాదంలో ఉండే పోషక విలువలు శరీరానికి మేలు చేయడమే కాకుండా, మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ బాదం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!