Iron Deficiency Symptoms: మానవ శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ఒకటి. కానీ దీనిని మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. కేవలం దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ కూడా ఈ విషయాన్ని గ్రహించరు. కొందరు స్వయంగా ఐరన్ లోపం ఉందని భావించి అనవసరంగా ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. READ ALSO: Afghan-Pakistan War:…
Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%,…
Liver Health: కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, నిర్విషీకరణతో సహా సుమారు 500 విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, కాలేయ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని చెబుతారు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.
భారతదేశంలో ఇటీవలి సంవత్సరాలలో యువత గుండెపోటుకు ఎక్కువగా గురవుతన్నారు. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు బాగా పెరిగాయి. వైద్యులు ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, అధిక మద్యం సేవించడం, తీవ్ర ఒత్తిడి లాంటివి గుండెపోటుకు దారితీస్తాయి. గుండెను కాపాడుకోవడానికి ఆహారాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం అని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లు ఏంటో చూద్దాం. ఉప్పు: ఉప్పు తీసుకోవడంను తగ్గించాలని…
కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. చాలా మంది మంచి ఆహరం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కూరగాయలు, మాంసంతో పాటుగా పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్నట్లతే.. మీ ఇంటి గార్డెన్లో ఈ 5 పండ్ల చెట్లను నాటుకుంటే సరిపోతుంది. నాటిన చెట్లు కాస్త పెద్దయ్యాక మీరు పండ్లు కొనడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు గార్డెన్‌లోనే తాజా పండ్లను కోసుకోవచ్చు. దాంతో ఆరోగ్యంతో పాటు…
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో ‘ప్రోటీన్’ చాలా ముఖ్యం. కండరాల నిర్మాణం, ఎముకల పటిష్టం, హార్మోన్లు-ఎంజైమ్‌ల ఉత్పత్తి, జీవక్రియను మెరుగుపరచడానికి ప్రోటీన్స్ సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు శరీరం బాగుంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన బాడీ తరచుగా అనారోగ్యంకు గురవుతుంది. అయితే బాలీవుడ్ నటి కరీనా కపూర్ డైటీషియన్, పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ రోజువారీ ఆహారం ద్వారా ప్రోటీన్ లోపాన్ని ఎలా నివారించాలో వివరించారు.…
Best Cooking Oil: ‘నూనె’ లేకుండా కూర వండడం అసాధ్యం. అందుకే వంటగదిలో నూనె తప్పనిసరి పదార్థంగా మారింది. ప్రస్తుతం రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఆవాల నూనె, వేరుశెనగల నూనె, నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె లేదా డాల్డాను చాలామంది ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి.. అదే సమయంలో అనారోగ్యం బారిన పడేసేవి కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో వంట చేయడానికి ఏ నూనె ఉత్తమమో అని చాలా మంది అయోమయంలో…
High Blood Pressure: ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి.
Health Tips: ఆధునిక యాంత్రిక జీవితంలో చాలా మంది ప్రశాంతత కోసం కొత్తకొత్త మార్గాలను వెతుకుతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే సమయం వరకు ఎన్నో టెన్షన్లు.. పని, చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది యువత టాయిలెట్‌ను బెస్ట్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అయినా ఇదే నిజం. దీనికి కొందరు ఏకంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అని పేరు కూడా పెట్టారు. అయితే గంటల తరబడి టాయిలెట్లో కూర్చోవడం, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడుతూ…
Health Tips: మనలో చాలామంది ప్రతిరోజూ అల్పాహారంగా ఇడ్లీలు, దోసెలు ఇంకా అనేకరకాల ఆయిల్ ఫుడ్ తినడాన్ని అలవాటు చేసుకున్నాం. అయితే ఇవన్నీ తినకుండా ఒక సింపుల్ టెక్నిక్ పాటిస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేసే చద్దన్నం తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధానం మన పేగులకు, జీర్ణక్రియకు మాత్రమే కాకుండా అల్సరేటివ్ సమస్యలు ఉన్న వారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. డాల్బీ విజన్, గూగుల్ అసిస్టెంట్ లతో వచ్చేసిన AKAI PowerView సిరీస్…