Home
Health Tips
Health Tips News
-
Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!
Health Problems Caused by Holding Urine Long Time: పని ఒత్తిడిలోనో, ప్రయాణాల్లో ఉన్నప్పుడో లేదా బద్ధకం వల్లో చాలా మంది మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. అయితే, ఈ చిన్న అలవాటు ప్రాణాంతకమైన కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ శరీరంలో మూత్ర విసర్జన అనేది ఒక సహజమైన శుద్ధి ప్రక్రియ. శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను బయటకు పంపే ఈ ప్రక్రియను అడ్డుకోవడం వల్ల శరీర అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.… -
Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!
Ear Care Tips in Telugu: మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన వినికిడి శక్తిని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే చెవుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. చాలా మంది చెవులలో వచ్చే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ అలవాట్లు భవిష్యత్తులో శాశ్వత వినికిడి లోపానికి (Hearing Loss) దారితీయవచ్చు. ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాటన్… -
Yellow Watermelon : అద్భుతమైన పోషకాలు.. పసుపు రంగు పుచ్చకాయతో వంద రోగాలు మాయం.!
వేసవి కాలంలో పుచ్చకాయల సందడి మామూలుగా ఉండదు. అయితే సాధారణంగా మనం ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలనే చూస్తుంటాం. కానీ మార్కెట్లో పసుపు రంగు పుచ్చకాయలు (Yellow Watermelon) కూడా దొరుకుతున్నాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎరుపు రంగు పుచ్చకాయల కంటే ఎక్కువేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపు రంగు పుచ్చకాయ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తాయి. Warning : పెట్రోల్,… -
Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!
ఆలస్యంగా రాత్రి వేళల్లో ఆకలి వేయడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదని, అది మీ శరీరంలో ఉన్న ఏదైనా వ్యాధికి సంకేతం కావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆకలి (Late Night Hunger) వెనుక ఉన్న ప్రధాన కారణాలు, అవి సూచించే ఆరోగ్య సమస్యలు.. నిపుణుల సూచనలు తెలుసుకుందాం.. 1. నైట్ ఈటింగ్ సిండ్రోమ్ (Night Eating Syndrome – NES): ఇది ఒక రకమైన ఆహారపు రుగ్మత (Eating Disorder). దీనివల్ల వ్యక్తి… -
Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!
Plastic Rice Tips : ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, మనం నిత్యం తినే బియ్యం కూడా కల్తీకి గురవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్లాస్టిక్ బియ్యం లేదా తక్కువ నాణ్యత గల బియ్యం మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ నేపథ్యంలో డాక్టర్ వినోద్ శర్మ బియ్యంలో కల్తీని గుర్తించడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలను పంచుకున్నారు. నీటి పరీక్ష (Water Test) బియ్యంలో కల్తీని గుర్తించడానికి ఇది… -
అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!
చాలా మంది పురుషులకు వయస్సు పెరిగే కొద్దీ చెవుల్లో వెంట్రుకలు రావడం గమనిస్తూనే ఉంటాం. కొందరు వీటిని అసౌకర్యంగా భావించి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, జీవశాస్త్ర పరంగా చెవి లోపల , వెలుపల ఉండే ఈ వెంట్రుకలు మన వినికిడి వ్యవస్థను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. 1. సహజమైన ఫిల్టర్ (Natural Shield) చెవిలో ఉండే వెంట్రుకలు ఒక సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. గాలిలోని దుమ్ము, ధూళి కణాలు నేరుగా చెవి లోపలికి వెళ్లి… -
Eating Slate Pencil (Balapalu): రుచిగా ఉన్నాయని ‘బలపాలు’ తింటున్నారా? ఈ జబ్బులు మీవెంటే!
Eating Slate Pencil (Balapalu): చాలా మందికి బలపాలు తినే అలవాటు ఉండి ఉంటుంది. ఏంటి నా గురించే అని అనుకుంటున్నారా.. ఆబ్బె కాదండి.. ఎవరైతే బలపాలు చూస్తే చాలు తినేద్దాం అని ఆలోచిస్తారు చూడండి వారి గురించి అండి. నిజానికి ఈ అలవాటు చిన్న పిల్లలకే కాదు.. కాస్త పెద్దవారు కూడా బలపాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలే వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. Abhishek Sharma: ఫిట్నెస్ లేకున్నా.. ఆ భయంతోనే… -
Sperm Count Warning: ఇలాంటి పనులు చేస్తున్నారా! అయితే మీ మగతనం డేంజర్లో పడినట్లే!
Sperm Count Warning: ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై, ముఖ్యంగా స్పెర్మ్ క్వాలిటీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన స్పెర్మ్ అంటే.. కేవలం సంఖ్య మాత్రమే కాదు, సరైన ఆకారం.. ఇంకా చురుకైన కదలికను కలిగి ఉండటం కూడా కీలకమైన అంశం. ఇవి సక్రమంగా ఉన్నప్పుడే గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి. Har Ghar Lakhpati Scheme: ఎస్బీఐ అద్భుతమైన స్కీమ్.. ప్రతి నెలా చిన్న సేవింగ్స్ తో… -
Shocking Discovery: నీళ్లు తాగకపోతే ఇంత ఘోరమా.? టీనేజర్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు.!
సాధారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది మధ్య వయస్కుల్లోనో లేదా వృద్ధుల్లోనో కనిపించే ఆరోగ్య సమస్య అని మనం భావిస్తుంటాం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చిన్న వయసు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఒక 16 ఏళ్ల బాలికకు సంబంధించిన ఉదంతం వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణంగా చేసిన హెల్త్ చెకప్‌లో ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు బయటపడటం, దానికి గల ప్రధాన… -
Health Secrets: నార్మల్ సాల్ట్ మానేసి Pink Salt వాడుతున్నారా.? ఈ విషయాలు తెలియకపోతే నష్టమే.!
Himalayan Pink Salt Benefits : మనం రోజూ వాడే నార్మల్ సాల్ట్‌ను సాధారణంగా సముద్రపు నీటి నుండి లేదా ఉప్పు గనుల నుండి సేకరిస్తారు. దీనిని అధిక స్థాయిలో శుద్ధి (Refine) చేస్తారు. ఈ ప్రక్రియలో ఉప్పులోని ఇతర ఖనిజాలు తొలగించబడి, కేవలం సోడియం క్లోరైడ్ మాత్రమే మిగులుతుంది. ఇది గడ్డకట్టకుండా ఉండేందుకు ‘యాంటీ కేకింగ్’ ఏజెంట్లను కలుపుతారు. అయితే, నార్మల్ సాల్ట్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇందులో అయోడిన్ కృత్రిమంగా కలుపుతారు. ఇది థైరాయిడ్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల హవా!
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
-
Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
ట్రెండింగ్
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?