Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetable Market: గుంటూరు జిల్లాలో మరోసారి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం తెర పైకి వచ్చింది. హైవే పక్కన సొంత స్థలంలో హోల్ సేల్ మార్కెట్ ని కొల్లి శారద మార్కెట్ లోని పాత వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు. హైవే పక్కన స్థలంలో మార్కెట్ ఏర్పాటుకు కోర్టు అనుమతి లేదని పేర్కొనింది. కోర్టు ఆదేశాలతో పాత వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్ ను కార్పోరేషన్ సిబ్బంది తొలగించింది.
Read Also: Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
అయితే, మరోసారి కోర్టును పాత వ్యాపారులు ఆశ్రయించారు. తమ సొంత స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేసుకున్న తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేషన్ పై కోర్టులోనే తేల్చుకోవడానికి ఓల్డ్ వ్యాపారులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కొల్లి శారదా మార్కెట్ కు తిరిగి వచ్చేందుకు పాత వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొల్లి శారదా హోల్ సేల్ మార్కెట్ లో షాపులకు 7 నెలల క్రితం కార్పొరేషన్ వేలం పాట నిర్వహించింది. అధిక ధరలకు షాపులను కొత్త వ్యాపారులు దక్కించుకోవడంతో కొత్త మార్కెట్ ను ఓల్డ్ వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!