Home
Health Tips
Health Tips News
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
Kerala Parotta : దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళలో ‘పరోటా’కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలయాళీలే కాకుండా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర ప్రాంతాల వారు కూడా దీని రుచికి ఫిదా అయిపోతుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. చరిత్ర ప్రకారం, ఈ పరోటా మొదట శ్రీలంక నుండి తమిళనాడుకు, ఆ తర్వాత కేరళకు విస్తరించింది. పూర్వ కాలంలో కఠినమైన శారీరక శ్రమ చేసే… -
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
Nail Cutting : మన సంప్రదాయంలో సాయంత్రం వేళకు, ముఖ్యంగా సూర్యాస్తమయ సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అందుకే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే సాయంత్రం తర్వాత చెత్త బయట వేయడం, డబ్బులు ఇవ్వడం లేదా గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదనే నియమం ఉంది. రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే ఇంట్లోని పెద్దలు మందలించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ నమ్మకం వెనుక కేవలం… -
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
Home Remedies : సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే చాలు.. దోమల బెడద విపరీతంగా పెరిగిపోతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోదామంటే చెవి దగ్గరకు వచ్చి అవి చేసే శబ్దం నిద్రను పాడు చేయడమే కాకుండా, కుట్టి డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన రోగాలను మోసుకొస్తాయి. ఈ దోమల కాటాన్ని తట్టుకోలేక చాలామంది ఇంట్లో కాయిల్స్, లిక్విడ్లను వాడుతుంటారు. కానీ, వీటిని తయారు చేయడానికి వాడే కెమికల్స్ వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.… -
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
Neem Juice Daily : ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో వేప చెట్టు అత్యంత ముఖ్యమైనది. ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం కోసం చాలామంది ఖరీదైన హెల్త్ ప్రొడక్ట్స్ వెంట పడుతున్నారు. కానీ, మన చుట్టూ ఉన్న చెట్లు, ఆకులలోని ఔషధ గుణాలను తెలుసుకుని వాడుకుంటే సగం రోగాలను సులభంగా దూరం పెట్టవచ్చు. ఆయుర్వేదంలో వేప ఆకులను ఒక నిధిలా భావిస్తారు. వేప రసంలో ఉండే యాంటీమైక్రోబియల్ (సూక్ష్మక్రిమి నిరోధక), యాంటీ ఇన్ఫ్లమేటరీ (శోథ నిరోధక)… -
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
Purity of Wheat Floor : మనం ప్రతిరోజూ తినే ఆహారం నిజంగా సురక్షితమేనా అనే సందేహం ఇప్పుడు చాలా మందిలో పెరుగుతోంది. ముఖ్యంగా కల్తీ ఆహార పదార్థాలపై తరచూ వస్తున్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పాలు, నూనెలు, మసాలా దినుసులు మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగించే గోధుమ పిండిలో కూడా కల్తీ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కల్తీ పదార్థాలను దీర్ఘకాలం తీసుకుంటే పెద్దలతో పాటు పిల్లల ఆరోగ్యంపైనా… -
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
Viral Video : మన ఇళ్లలో ఉండే చిన్న చిన్న నిర్లక్ష్యాలు కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా మందుల విషయంలో చేసే పొరపాట్లు ఊహించని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. సాధారణంగా దగ్గు మందు సిరప్ బాటిల్ను వాడిన తర్వాత పక్కన పెట్టేయడం చాలా మందికి అలవాటు. అయితే అదే అలవాటు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఈ… -
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
Kitchen Hacks : ఇంట్లో తయారుచేసుకునే స్వచ్ఛమైన పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మంచి రుచితో పాటు తాజాగా ఉంటుంది. పాలను బాగా మరిగించినప్పుడు పైన చిక్కటి మీగడ పొర ఏర్పడి, పెరుగు మరింత రుచిగా తయారవడానికి సహాయపడుతుంది. అయితే చాలామంది ఇళ్లలో పెరుగు తోడుకున్న తర్వాత దానిపై పలుచని నీటి పొర ఏర్పడటం మనం చూస్తుంటాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నీరు మరేదో కాదు.. పాలు పులిసే ప్రక్రియలో సహజంగా ఏర్పడే ‘వే… -
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
Home Remedies : ఎండకాలం ముగిసి వర్షాకాలం వస్తోందంటే చాలు.. వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, కొత్త ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వర్షాల వల్ల అక్కడక్కడా నీరు నిలిచిపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన దోమల నివారణ మందులు (కాయిల్స్, లిక్విడ్స్) శ్వాసకోస సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన… -
Health Tips : తులసి మొక్క ఎండిపోయినా.. మీ ఇంటికి ఇంకా ఉపయోగమే..!
Health Tips : భారతీయ సంస్కృతిలో తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన దైవిక చిహ్నం. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. కేవలం దైవారాధనలోనే కాకుండా, ఆయుర్వేదంలో కూడా తులసికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇది ఒక అద్భుతమైన ఔషధ గని. అయితే చాలామంది ఇళ్లలో తులసి మొక్క ఎండిపోగానే దానిని పనికిరానిదిగా భావించి పారేస్తుంటారు. కానీ, ఆయుర్వేదం , ఉద్యానవన నిపుణుల ప్రకారం, తులసి… -
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
Family Planning : నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రీ-మెచ్యూర్ డెలివరీలు (నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం), మిస్క్యారేజ్ (గర్భస్రావం) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకునే దంపతులు తమ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నట్లే లెక్క. అయితే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కంటే ముందే ‘ప్రీ-కన్సెప్షన్ చెకప్స్’ అంటే గర్భధారణకు ముందు చేయించుకునే పరీక్షలు ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు…
తాజావార్తలు
-
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
-
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
-
Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
ట్రెండింగ్
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..