Toxic : ‘టాక్సిక్’ కోసం రవి బస్రూర్ మ్యూజికల్ మ్యాజిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్‘. ఈ సినిమా టీజర్ మరియు పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రవి బస్రూర్ సినిమా సౌండ్‌ట్రాక్ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంతో ఆయన మరోసారి తన మ్యూజికల్ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read : Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
1980 మరియు 90వ దశకంలోని బాలీవుడ్ సంగీతాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘టాక్సిక్’ ఒక విందు లాంటిది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘లైవ్ ఆర్కెస్ట్రా’తో పాటలను రికార్డ్ చేశాం. కేవలం డిజిటల్ సౌండ్స్‌కు పరిమితం కాకుండా, వింటేజ్ ఫీల్ వచ్చేలా రెట్రో ప్రభావంతో పాటు ఆధునిక హంగులను అద్ది సరికొత్త సౌండ్‌ను రూపొందించాము. ఈ పాత మరియు కొత్త కలయిక ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గత నాలుగేళ్లుగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ ప్రాజెక్ట్ కోసం నిరంతరం శ్రమిస్తోంది. మ్యూజిక్ మేకింగ్‌లో గీతూ ఎంతో కేర్ తీసుకుంది. ఈ సినిమాలోని విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఆ విజువల్స్‌కు అనుగుణంగానే మ్యూజిక్ రూపుదిద్దుకుంది. దర్శకురాలికి తన సినిమాపై పూర్తి అవగాహన ఉంది.ఆమె సూచనలు సంగీతానికి మరింత బలాన్ని ఇచ్చాయి” అని అన్నారు. మార్చి 19, 2026న విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ అందించే నేపథ్య సంగీతం (BGM) ‘టాక్సిక్’ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!