Home
Health Tips
Health Tips News
-
Health Tips: పొట్ట కొవ్వు తగ్గించే డైట్..!
బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ బరువు తగ్గడానికి అవరోధంగా నిలిచే పదార్థాల గురించి తెలుసుకుని, వాటికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పొట్ట కొవ్వు కరగడం కోసం, బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు ఫుల్స్టాప్ పెట్టాలి.… -
Health News: పరగడుపున ఈ జ్యూస్ తాగొద్దు.. ప్లీజ్
మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్‌లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు… -
Weight Loss: బరువు తగ్గాలని ఉందా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేయండి
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదని కొందరు విసుగు చెందుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో నిమ్మరసం తాగితే ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుందని.. తేలికగా బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది.… -
Halitosis: ఈ చిట్కాలతో నోటి దుర్వాసనకు స్వస్తి పలకండి
నోటి దుర్వాసన.. దీనిని హాలిటోసిస్ అంటారు. ఇది చాలామందిలో కామన్‌గా వచ్చే సమస్య. దీని వల్ల నలుగురిలో సరదాగా మాట్లాడలేం. ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం.. నోటి శుభ్రత పాటించకపోవటమే! కాబట్టి.. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగమని గుర్తించాలి. ఈ సమస్య రావడానికి చాలా కారణాలుంటాయి. దంతాల శుభ్రత లోపించినప్పుడు, పేగులు ఆరోగ్యంగా లేనప్పుడు, అసిడిటీ, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, నీటిని తక్కువగా తీసుకోవడం,… -
Health Tips: ఆహారంలో ఇవి ఉంటే.. ఆరోగ్యం మీ వెంటే
ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం డబ్బులు ఖర్చు పెట్టడమేకాకుండా.. ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఈ ఐదింటిని చేర్చుకోవడంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దామా.. పెరుగు పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును… -
Healthy Skin: జిడ్డు చర్మం ముడతలు పడదా?.. నిజమేనా !!
చర్మ సంరక్షణకు సంబంధించి అర్థంలేని ప్రచారాలు అనేకం. వాటిలో నిజమెంత, అసత్యాలెన్ని అన్నది తెలుసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అనే పదాలు సౌందర్య ఉత్పత్తుల విషయంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి రసాయనాలు లేకుండా ఏ సౌందర్య సాధనాన్నీ తయారు చేయలేరు. కానీ, ఆయా ఉత్పత్తుల మీద ఉన్న పేర్లను బట్టి ఏదేదో ఊహించుకుంటాం. చర్మానికి కొన్ని ఉత్పత్తులు రాసినప్పుడు కొంత మంట కలుగుతుంది. అందులోని ఆల్కహాల్ లేదా మెంథాల్ దీనికి కారణం. విపరీతమైన మంట… -
Health Tips : ఉదయాన్నే ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!
ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటే.. జీవితకాలంలో ఏర్పడే వ్యాధులకు దూరంగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసే అలవరుచుకునే ఆహారా అలవాట్లతో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ప్రతి ఇంట్లోని పెద్దవారు చెబుతూనే ఉంటారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల ఖాళీ కడుపుతో, చాలా మందికి ఎసిడిటీ, కడుపు… -
Health Tips: ‘అల్లం’తో అనేక ప్రయోజనాలు.. అవేంటంటే..
మన దేశంలో అల్లం అంటే తెలియనివారు ఉండరు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. వంటల్లో వాడే అల్లంను సూపర్ ఫుడ్ అంటారు. అయితే దీన్ని తినడం వల్ల సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చర్మం, జుట్టు సంరక్షణలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌గా కూడా ఉపయోగపడుతుంది. జుట్టు… -
Health Tips: పొట్టలో ఏమీ లేనప్పుడు ఇవి తింటే చాలా ప్రమాదం..అవేంటంటే..
అనేక రకాల పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి. మనలో చాలామంది రోజు ఏదో ఒక పండు ని ఖచ్చితంగా తింటారు. కొందరు ఉదయాన్నే ఏదో ఒక పండు తినడం లేదా మరికొందరేమో ఉపవాసం చేశాక ఖాళీ కడుపుతో ఏదో ఒక పండు తో తమ ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎప్పుడు తింటే ఏంటి? పండ్లే కదా .. ఆరోగ్యానికి మంచివే కదా అని వాటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటాం. అయితే వాటిని ఎప్పడుబడితే అప్పుడు… -
Tips For Waist: నాజూకైన నడుము కోసం.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!
నాజూకైన నడుము.. ఈ తరం యువతుల మోజు! నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు.. అమ్మాయిలు సన్నగా తయారవ్వాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సులువైన చిట్కాలు. వీటిని తరచుగా పాటిస్తే.. అనతి కాలంలోనే మంచి రిజల్ట్‌ని పొందుతారు. అవేంటంటే.. 1. తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లు, చాక్లెట్లు మొదలైన వాటికి స్వప్తి చెప్పి.. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు వంటివి తినాలి. వీటిని…
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!