The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్ కానున్నాయంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్‌గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్ప్‌లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటెలిజెంట్ సిస్టమ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం.
IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
Also Read
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నేటి నుంచి మార్చి 5 వరకు స్పెయిన్‌లోని “ఫిరా బార్సిలోనా గ్రాన్ వయా” వేదికగా నిర్వహించబడుతోంది. గత 20 సంవత్సరాలుగా స్పెయిన్ ఈ మెగా టెక్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. మార్చి 2 నుంచి 4 వరకు ఉదయం 8:30 CET నుంచి సాయంత్రం 19:00 CET వరకు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజు అయిన మార్చి 5న కూడా అదే సమయానికి ప్రారంభమై, మధ్యాహ్నం 16:00 CETకు ముగుస్తుంది.
India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?
“The IQ Era” అనే థీమ్ కింద ఈసారి AI ఆధారిత స్మార్ట్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ మొబైల్ టెక్నాలజీలపై చర్చలు, ప్రదర్శనలు జరుగనున్నాయి. వివిధ కంపెనీలు తమ కొత్త ఆవిష్కరణలను సెషన్‌లు, కీ నోట్ ప్రసంగాల ద్వారా ప్రదర్శించనున్నాయి. ఈవెంట్‌కు హాజరుకావాలనుకునే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈసారి పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ కొత్త డివైస్ లను లాంచ్ చేసే అవకాశముంది. ముఖ్యంగా నథింగ్ నుండి “Nothing Phone 4a, Nothing Phone 4a Pro” మోడళ్లను తీసుకరావచ్చని సమాచారం. ఇంకా Xiaomi 17, Oppo Find X9 Pro వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు కూడా ప్రదర్శించవచ్చని తెలుస్తోంది. అయితే కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..