Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shimron Hetmyer: క్రికెట్ లో రికార్డ్స్ కొత్తగా సృష్టించడం.. వాటిని మరొకరు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడం మాములే. ఇందులో భాగంగానే భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్ లో కరీబియన్ బ్యాటర్ హిట్ మేయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. రోస్టన్ చేజ్, కెప్టెన్ షై హోప్ జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్ పడిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఎడమచేతి బ్యాటర్ హిట్ మేయర్ ఈ వరల్డ్ కప్ లో కొనసాగిస్తున్న ఫామ్‌ను మరోసారి టీమిండియా బౌలర్లకు రుచి చూపించాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అతను మొదటి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో మరో భారీ సిక్స్ బాదడంతో ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఏకంగా 19 సిక్సర్లను సాధించాడు.
Sanju Samson Record: సంజు శాంసన్ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!
ఈ రికార్డు ముందుగా పాకిస్థాన్ ఓపెనర్ సాహిబీజాడా ఫర్హాన్ (18 సిక్సర్లు) పేరిట ఉండేది. అతను వెస్టిండీస్ మాజీ స్టార్ నికోలస్ పూరన్ 2024లో సాధించిన 17 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు సిక్సర్ల ఆ రికార్డులను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో అతను ఇన్నింగ్స్ ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు (2 సిక్సర్లు, 1 ఫోర్) చేసి పేవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో రోస్టన్ చేజ్ (40)ను కూడా ఔట్ చేసి వెస్టిండీస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. దీంతో భారత జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. మొత్తంగా సంజూ అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాను సెమిస్ కు చేర్చాడు.
తాజావార్తలు
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!