Home
Health News
Health News News
-
Korean: కొరియన్ మహిళల అందానికి సీక్రెట్ ఏంటో తెలుసా?
కొరియన్ అమ్మాయిల అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ దేశ మహిళలు చాలా అందంగా కనిపించడమే కాకుండా గాజులాంటి మెరుస్తున్న చర్మం అందరినీ వెర్రివాళ్లను చేస్తుంది. కొరియన్ అమ్మాయిల ముఖాలపై ఒక్క మచ్చ కూడా కనిపించదు. దాని రహస్యం ఆమె బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కాదు వారు తాగే టీలో దాగి ఉంది. -
Side Effects of Apple: యాపిల్ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు
Side Effects Of Eating Apples: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం రాదు అంటూ మనకు సామెత కూడా ఉంది. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా యాపిల్ ను తింటూ ఉంటారు. ఎవరికైనా ఆరోగ్యం పాడైతే యాపిల్స్ తినిపిస్తూ ఉంటారు. అనారోగ్యం పాలైనప్పుడు ప్రధానంగా తినే పండ్లలలో ఇది ఒకటి. దీనిలో ఉండే ఏ విటమన్ కంటికి చాలా మంచిది. అంతేకాకుండా దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, విటమిన్లు… -
Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి..!
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది. -
liver: బీ అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం చెడిపోబోతుందని అర్థం
Precautions To take for Liver Health: కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి, శక్తిగా మార్చి, వ్యర్థాలను బయటకు పంపడంలో దీని పాత్ర ప్రధానమైనది. అందుకే లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే కాలేయం పాడైపోయేటప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తం నుంచి టాక్సిన్లను కాలేయం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంటుంది. అయితే ఒకవేళ… -
Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండే అలవాటుతో షుగర్ వ్యాధి ముప్పు..
Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండటం పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మన జీవగడియారం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో నిద్రపోకుండా మెలుకువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రిళ్లు మేలుకుని ఉండే నిద్రా విధానాన్ని ‘క్రోనోటైప్’ ని పిలుస్తారు. ఇది డయాబెటిస్‌ని పెంచుతుంది -
Smoking: స్మోకింగ్ చేస్తున్నారా..? అయితే తొందరగా ముసలివాళ్లు అవ్వడం ఖాయం.. షాకింగ్ స్టడీ..
Smoking: స్మోకింగ్.. సిగరేట్లను పీల్చుతూ సరదాగా రింగురింగులుగా వదులుతుంటారు. ఈ సరదానే తరువాత అలవాటుగా మారుతుంది. స్మోకింగ్ వల్ల దీర్ఘకాలంగా పలు వ్యాధులకు కారణమౌతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. క్యాన్సర్లకు కారణమవుతుంది. ఇదిలా ఉంటే ఇది మీ యవ్వనాన్ని కూడా ఖర్చు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యానికి కూడా కారణమవుతుందని తాజా స్టడీలో తేలింది. పొగతాగడం వల్ల త్వరగా ముసలివాళ్లు అవుతారని చెబుతోంది. -
Cancer Symptoms: క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. జాగ్రత్త తీసుకోండి
Cancer Symptoms: ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో, ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావడం లేదు. మన ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారికి అకస్మాత్తుగా క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇక… -
Weight Gain Remedies: బరువు పెరగాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి..
మీరు కూడా మీ సన్నబడటం వల్ల అవహేళనలు విని అలసిపోతే, ఈ రోజు కొన్ని సహజమైన ఆహారాల గురించి మీకు తెలియజేస్తాము. వాటి సహాయంతో మీరు సులభంగా మీ బరువును పెంచుకోవచ్చు. ఆ 5 నేచురల్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. -
Throat Pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇవి ఓసారి ట్రై చేయండి
Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ… -
Health Tip: మందు తాగుతారా? అయితే ఈ కూరగాయ రసం తాగండి అంతా సెట్ అయిపోతుంది
Health Benefits of Cabbage Water: కూరగాయలన్నింటిలో ఎంతో ఉత్తమమైనది క్యాబేజీ. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే కేవలం క్యాబేజీని తినడం ద్వారానే కాదు దాని నీటిని తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని కోసం మీరు క్యాబేజీని ఉడకబెడితే చాలు. తరువాత దానిని వడగట్టి నీటిని మాత్రమే గ్లాస్ లోకి తీసుకోవాలి. దానిని తాగితే ఎన్నో ప్రయోజనాలు…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!