గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 7 నెలల తర్వాత రాజధానిలో 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. పాఠశాలల పున: ప్రారంభమైనప్పుడు పిల్లలకు కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన మధ్య పేరెంట్స్ ఉన్నారు.
Sleep : సాంకేతిక యుగంలో మనుషులు నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. తగినంత సమయం నిద్ర లేకుంటే అనేకానేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Low Sperm Count : ప్రేమ, వివాహం, పిల్లలు ప్రతి మనిషి జీవితంలో ఇవి ఓ భాగం. పెళ్లయ్యాక తల్లిదండ్రులుగా మారడం అనేది మన జీవితంలో ముఖ్యమైన దశ. బిడ్డ పుట్టాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంచి ఆరోగ్యం కావాలి.
Holding Urine : మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు.
Aloe Vera : అలో వెరాను అందం సంరక్షణ కోసం వినియోగించే వివిధ రకాల ఉత్పత్తుల్లో వాడుతుంటారు. దాని రసంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీని తాగడం తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
Jowar Roti: పూర్వం జొన్నరొట్టె, రాగి సంగటి, సద్దరొట్టె లాంటి ఆహారాలను ఎక్కువగా తినేవారు. అందుకే మన పెద్దలు చాలా బలంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం జీవించేవాళ్లు. కానీ టెక్నాలజీతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చాలామంది ఇలాంటి ఆహార పదార్థాలను మర్చిపోయారు. కానీ ప్రస్తుత రోజుల్లో జొన్న రొట్టె, సద్ద రొట్టె లాంటి వాటిని చాలామంది ఇష్టపడరు. అయితే షుగర్ పేషెంట్లు, డైటింగ్ చేసేవాళ్లు మాత్రమే జొన్నరొట్టెలు తింటూ కనిపిస్తున్నారు. కానీ జొన్నరొట్టెలను…
chapati:ప్రజల జీవన శైలి ఏ రోజు కా రోజు మారుతూ ఉంది. ఇలా మారడం మూలంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య అధిక బరువు(ఒబేసిటీ).