మొబైల్, ల్యాప్టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానిక
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్
మద్యం పానం ఆరోగ్యానికి హానికరం.. అని ఎన్ని సార్లు చెప్పినా కొంత మంది పెడచెవిన పెడతారు. అయితే.. మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉ
సంక్రాంతి వచ్చేసింది. సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విలసిల్లి.. మకర సంక్రాంతి మరుపురాని మధుర స్మృతులకు వేదికవుతుంది. ఆరుగాలం కష్టపడిన పండించిన పంట ఇంటికి వస్తుంది. అందుకే దీన్ని కర్షకుల పండగ అని కూడా పిలుస్తారు.
అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు వందకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసు
Pneumonia In Children: ప్రస్తుతం చలి వణికించేస్తోంది. ఇక ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు జలుబు కారణంగా న్యుమోనియా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి పిల్లలలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల వారు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంద
చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణుల�
Pneumonia Risk In Winter: న్యుమోనియా అనేది ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల సంక్రమణ వ్యాధి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాలుష్యం కారణంగా,అలాగే చలి కలం కారణంగా న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల దాని గురించి జాగ్రత్తగా ఉండవలసి
Health Benefits: ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ద పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద మార్గాల కోసం చూస్తున్నారు.
Sleep Important: ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి రాత్రిపూట మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యమని చైనీస్ పరిశోధకులు ఒక పరిశోధనలో కనుగొన్నారు. మధుమేహం, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక ఆరోగ్యం, శారీరక వైకల్యం వంటి ప్రధాన దీర్ఘకాలిక వ్యాధులు లేకపోవడం ‘విజయవంతమైన వృద్ధ�