సాధారణంగా ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే వర్షాకాలంలో వీటిని తినకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆకు కూర మొక్కలు భూమి నుంచి తక్కువ ఎత్తులో పెరుగుతాయి. వాటి ఆకులు నేలకు తాకుతూ ఉంటాయి. అయితే వర్షాలు పడేటప్పుడు నీరు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువస్తూ ఉంటుంది. అలా వచ్చిన నీరు మొక్కల ఆకులను తాకడం వాటికి దగ్గరగా రావడం కారణంగా అవి కలుషితం అవుతూ…
దెబ్బ తగిలినా, ఏదైనా ఇనుప రేకులు, సువ్వలు గీసుకుపోయినా మొదట వినిపించే పేరు టీటీ ఇంజెక్షన్ . ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి దెబ్బ తగిలినప్పుడు ఖచ్ఛితంగా టీటీ షాట్ తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో టీటీ ఇంజెక్షన్ తీసుకున్నా నొప్పి తగ్గకపోవడం, చీము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎలాంటప్పుడు టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి. ఈ ఇన్ఫెక్షన్‌కు కారణం క్లస్ట్రీడియమ్…
Pharma Companies: నాణ్యమైన మందుల కోసం ప్రభుత్వం మందుల తయారీ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్యతో సమావేశమయ్యారు.
Mobile Games: ప్రస్తుతం మొబైల్ ఫోన్లు మన శరీరంలో ఓ భాగం అనేంతగా మారాయి. ఎల్లప్పుడూ మనం మొబైల్ ఫోన్లను పట్టుకూనే ఉంటున్నాయి. ప్రతీ ఒక్క పని మొబైల్ లో ముడిపడి ఉంది. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం మొబైల్ ఫోన్లలో గేమ్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు.
ఉప్పు లేని ఆహారం రుచి ఉండదు. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఏదైనా లోపం లేదా అధికంగా ఉంటే, దాని సంకేతాలు మన శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి.
Morning Tips : ప్రస్తుత కాలం నాటి లైఫ్‌స్టైల్ చాలా బిజీ అయిపోయింది, అలాంటి పరిస్థితుల్లో మనం పూర్తిగా నిద్రపోలేం.. ఆపై ఉదయం లేవడం కొండను మోయడం వంటి కష్టమవుతుంది.
Tea plantations: ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డ్రింక్ గా పేరు తెచ్చుకున్న టీ చరిత్రను పరిశీలిస్తే.. ఎన్నో మలుపులు.. మరెన్నో విజయాలు. కమ్మని రుచితో తమను కట్టిపడేసిన టీని కాపాడుకోవడానికి చైనీయులు చేస్తున్న కృషి అభినందనీయం!
బొట్టు పెట్టుకోవడం మన దేశ సనాతన సాంప్రదాయం. మన అమ్మమ్మలు, అమ్మలు.. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని నిండుగా కనిపించేవాళ్లు. కానీ కాలం మారింది బొట్టు సైజ్ తగ్గింది. కుంకుమను.. స్టిక్కర్స్ రీప్లేస్ చేశాయి.
జాజికాయలో కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది. నాలుక నుండి వచ్చే పాచిని పోగొట్టి జిగటను తొలగిస్తుంది. పిల్లల్లో వచ్చే నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది మరియు మలబద్ధకాన్ని తొలగిస్తుంది.