దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు…
అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. Also Read : SDT 18 : సాయి దుర్గాతేజ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది ఈ…
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ మరియు అతని భార్య తబిత సుకుమార్ సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక పోస్ట్‌ను షేర్ చేసారు. దర్శకుడి భార్య అన్నాక భర్త సినిమాకు చెందిన ఏవో సినిమా అప్ డేట్స్ పోస్ట్ చేస్తారు కదా అందులో ఏముంది అని అనుకోకండి . స్వతాహాగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ దర్శకుడిగా మారారు. ఆయన శ్రీమతి తబిత సుకుమార్ కూడా పలు సినిమాలను ప్రజెంట్ చేస్తూ ఇంస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. Also Read…
పుష్ప 2 పూర్తి కాగానే కాస్త రెస్ట్ తీసుకుని తన నెక్ట్స్ సినిమా చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వరుస సినిమాలను నిర్మిస్తున్న 'జీఏ 2 పిక్చర్స్', ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ '18 పేజెస్'. 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న మరో చిత్రం ఇది కావడం గమనార్హం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప ది రైజ్' గతేడాది ప్రేక్షకుల ముందుకు భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
Buchi Babu Sana Clarity On Being Part Of Pushpa2 Story Discussions: రీసెంట్‌గా సుకుమార్‌తో కలిసి బుచ్చిబాబు సానా ఏదో డిస్కషన్స్ చేస్తోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప: ద రూల్’ సినిమా స్క్రిప్టుకి బుచ్చిబాబు సహకారం అందిస్తున్నాడనే వార్తలు తెరమీదకొచ్చాయి. చాలాకాలం నుంచి స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దే పనుల్లో ఉన్న సుకుమార్.. ఈ క్రమంలోనే తన శిష్యుడైన బుచ్చిబాబుని రంగంలోకి దింపి, అతని సహకారం…