Home
Director Sukumar
Director Sukumar News
-
మణిరత్నం అలా చేయడంతో చాలా ఫీలయ్యా- సుకుమార్
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ..ప్రస్తుతం ‘పుష్ప’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ ని ముగించుకున్న సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సుకుమార్ కి నచ్చిన డైరెక్టర్ మణిరత్నం అని ఆయన చాలా స్టేజిలపై చెప్పారు. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పుడు మణిరత్నం చేసిన పనికి… -
బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆహా లో ఎంతటి రచ్చ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డైరెక్టర్లు, కుర్ర హీరోలు అని లేకుండా అందరితోను బాలయ్య పంచ్ లు, జోకులు, వారితో ఆటలు ఆడించడం, వారి చేత కొత్త సీక్రెట్లు బయటపెట్టించడం .. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్. ఇక ఇప్పటికే 5 ఎపిసోడ్లు అద్భుతంగా పూర్తిచేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్ధమైంది.… -
అరాచకం.. ‘రంగస్థలం 2’ ప్రకటించిన సుకుమార్..?
‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకున్నా కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇక వచ్చే యాదాద్రి నుంచి ‘పుష్ప పార్ట్ 2’ ని మొదలు పెట్టనున్న సుకుమార్ .. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి నోరువిప్పారు. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్ – సుకుమార్ . రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్… -
సుకుమార్ భార్య తబిత పుట్టినరోజు వేడుక
ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తన ఇన్ స్టాలో ఆ వేడుకల పిక్స్ పోస్ట్ చేశారు తబిత. తబిత స్వతంత్రంగా బిజినెస్ చేస్తున్నారు. ‘లాండ్రీ కార్ట్’ పేరుతో ఆన్‌లైన్ లాండ్రీ బిజినెస్ చేస్తున్నారామె. ఇన్ స్టాలో తబితకు 36 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ‘మీరు ఆత్మీయుల సన్నిధిలో ఉన్నపుడు ఏ వేడుక అయినా సరిగ్గానే జరుగుతుంది’ అంటూ తన పిక్స్ కి క్యాప్షన్ పెట్టారు తబిత.… -
సుకుమార్ మరో సాయం: రాజోలులో రూ. 40 లక్షలతో!
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఆక్సిజన్ దొరకక బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ తన వంతు ప్రయత్నంగా ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తన స్వస్థలం కాకినాడకు సమీపంలోని రాజోలు గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో డిప్లాయబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేషన్ సిస్టం 80 ఆక్సిజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్ నిర్మించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రూ.25 లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్నారు. కానీ… -
కోవిడ్ బాధితులకు సుకుమార్ సాయం
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కొంతమంది సమయానికి ఆక్సిజన్ అందక కూడా మరణిస్తున్న సంఘటనలు ఎక్కువే అవుతున్నాయి. కాగా సినీ ప్రముఖుల కోవిడ్ బాధితుల కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన వంతు సహాయం చేయడానికి శ్రీకారం చుట్టాడు. 25 లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది కోసం ఎమర్జెన్సీ గా ఉందని ఆజాద్…
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!