Thabitha Sukumar : నిన్న సుకుమార్ ఇంట్లో హెల్పర్.. నేడు ప్రభుత్వ ఉద్యోగి
- ఇన్ స్టా లో తబిత సుకుమార్ పోస్ట్ వైరల్
- ఉదార మనసు చాటుకున్న సుకుమార్ దంపతులు
- సుక్కు దంపతులకు నెటిజన్స్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ మరియు అతని భార్య తబిత సుకుమార్ సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక పోస్ట్‌ను షేర్ చేసారు. దర్శకుడి భార్య అన్నాక భర్త సినిమాకు చెందిన ఏవో సినిమా అప్ డేట్స్ పోస్ట్ చేస్తారు కదా అందులో ఏముంది అని అనుకోకండి . స్వతాహాగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ దర్శకుడిగా మారారు. ఆయన శ్రీమతి తబిత సుకుమార్ కూడా పలు సినిమాలను ప్రజెంట్ చేస్తూ ఇంస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు.
Also Read : ALI : సినీ నటుడు అలీకి షాక్.. అసలేమైందంటే..?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
కాగా సుకుమార్ దంపతులు తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. వివరాల్లోకెళితే దివ్య అనే యువతి సుకుమార్ ఇంట్లో సహాయకురాలిలా గత కొన్నాళ్లుగా పని చేస్తోంది. దివ్యకు చదుకోని ఎప్పటికైనా ఉద్యొగం సంపాదించాలనే కోరిక బలంగా ఉండేది. అది తెలుసుకున్న సుకుమార్ దంపతులు దివ్య చదువుకునేందుకు ఎంతో సాయం చేశారట. ఒకవైపు ఇంట్లో పని చేసుకుంటూనే మరోవైపు చదువును కంటిన్యూ చేసింది దివ్య. ఇటీవల దివ్య విజయవంతంగా విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. దివ్య తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు సుకుమార్ మరియు తబిత తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుకుమార్ శ్రీమతి తబిత “కళ్ళముందే రెక్కలు విప్పి పై పై కి ఎగురుతున్న దివ్య ని చూస్తే చాలా గర్వంగా అలాగే సంతోషంగా ఉంది “అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. దివ్య చదువుకు తోడ్పాటు అందించడం మరియు ఆమె సాధించిన విజయాలను ప్రోత్సహించడంతో సుకుమార్. తబితలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఇది వారి దయగల స్వభావానికి నిదర్శనం అని కొనియాడుతున్నారు
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!