Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. అప్డేట్ ఇవ్వాలంటూ రోడెక్కిన ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: స్టైలిష్ స్టార్ అర్జున్ కు అభిమానులు షాకిచ్చారు. పుష్క-2 సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ ఫ్లెక్సీలతో రోడెక్కారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిలో పుష్ప సినిమాకు ఊహించని స్థాయి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్ప విజయం తర్వాత పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం పుష్ప సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంటుంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ ఇవ్వాలంటూ బన్నీ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.
Read Also: Actress Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
Also Read
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను తెరపై త్వరగా చూసుకునేందుకు తగ్గేదేలే అంటున్నారు. త్వరగా తమ హీరోను తెరపైకి తీసుకురావాలని చిత్రబృందంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా పుష్ప 2 అప్డేట్ రాబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు. అల్లు అర్జున్ అభిమానులు. చేతిలో బ్యానర్లు.. పోస్టర్లు పట్టుకుని పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా నిరసన ప్రదర్శన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇవి కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, యూఏఈకి చెందిన అభిమానుల చిత్రాలు అని తెలుస్తోంది.
After the success of #PushpaTheRise , the cult of restless #AlluArjun fans have taken to the streets asking for an update on the sequel! This rage amongst fans is absolutely fantastic, a phenomena never witnessed before! The fervour and the excitement in their voices was loud.. pic.twitter.com/Ayu1F4piBj
— Ramesh Bala (@rameshlaus) November 15, 2022
తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?