Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఈ ఏడాది నా సామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత నాగ్.. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి శేఖర్ కమ్ముల - ధనుష్ మూవీ. లవ్ స్టోరీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక నటిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’.సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో కెప్టెన్ మిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్గా 100 కోట్లకుపైగా గ్రాస్ను,…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధారావి అనగానే కచ్చితంగా…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున అక్కినేని, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ “DNS”.రీసెంట్ గా ఈ మూవీ ఎంతో గ్రాండ్గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా మూవీ అనౌన్స్మెంట్ కు ఒక రోజు ముందే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా హీరోయిన్గా నటిస్తోంది.శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ…
Captain Miller Trailer: నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంది.
Captain Miller Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్–థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవాప్తంగా గ్రాండ్గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జనవరి 25న ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రంను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ను ఈరోజు…
సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసిన ధనుష్… లేటెస్ట్ గా అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో కెప్టెన్ మిల్లర్ సినిమా చేసాడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన వాళ్లు… ధనుష్ లిస్టులో మూడో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన ఫ్యాన్స్…
Ayalaan takes the lead over Captain Miller in Tamil: ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. తేజ హనుమాన్, మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా హనుమాన్, నా స్వామి రంగా సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ తో పాటు ప్రేక్షకులు కూడా బ్రహ్మానందం పడుతున్నారు. గుంటూరు కారం సైంధవ్ సినిమాలకు కాస్త డివైడ్ టాక్ వచ్చినా సంక్రాంతి…
ధనుష్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. తన యాక్టింగ్ టాలెంట్ తో ఇప్పటికే రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్ ఖాతాలో మూడో అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీని థియేటర్స్ లో చూసిన ఫ్యాన్స్ ధనుష్ యాక్టింగ్ ని ఫిదా అవుతున్నారు. ఒక మంచి యాక్టర్ కి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్…
Aishwarya Ragupathi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.