Dhanush : ధనుష్ DNS మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్.. దేవిశ్రీ లుక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం DNS. హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాల తో లాంఛ్ కాగా..స్టిల్స్ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.తాజాగా డీఎస్పీ రాకింగ్ బీజీఎం తో DNS ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల కాబోతుందంటూ మేకర్స్ స్టూడియోలో ఉన్ లుక్ ను షేర్ చేయగా.. నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్ మరియు పుస్కూరి రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.రష్మిక ఇటీవలే హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్‌కు నుంచి విరామం తీసుకొని జపాన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి వెళ్లగా.. ఈవెంట్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. DNS తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.లవ్‌స్టోరీ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడం తో ప్రేక్షకులలో అంచనాలు భారీ గా వున్నాయి..ఇదిలా ఉంటే ధనుష్ మరోవైపు స్వీయ దర్శకత్వం లో 50వ సినిమా చేస్తున్నాడు.’D50’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌జే సూర్య ఈ ప్రాజెక్టు లో ముఖ్య పాత్ర లో నటిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
#DNS – First Look and Title Motion Poster with DSP BGM..💥#Dhanush | #Nagarjuna | #Rashmika pic.twitter.com/QRhRALDMYP
— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2024
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!