తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. నాగార్జున…
‘ఇళయరాజా’ సంగీతం అంటే చాలా మందికి ఇష్టం.. సంగీత ప్రపంచంలో ఈయన మకుటం లేని మహారాజు.. ఈయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఎన్ని ఏళ్లు వచ్చిన ఆ పాటలు ఇంకా జనాల నోట్లో వినిపిస్తున్నాయి.. ఒకమాటలో చెప్పాలంటే సంగీత బ్రహ్మ.. ఇళయరాజా 1970ల్లో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.. ఈ వయసులో కూడా సంగీతం…
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా కదిరేశన్, మీనాక్షి అనే జంట.. ధనుష్ మా కుమారుడే అని న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు మొదలయ్యింది. సినిమాలపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే.. ఇప్పుడు దొరికాడని చెప్పుకొచ్చారు.
Kubera: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాలు.. ప్రయోగం అయినా.. రియల్ ఇన్సిడెంట్స్ అయినా.. పాత్ర ఏదైనా ధనుష్ దిగితే.. హిట్ గ్యారెంటీ. అలాంటి ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జత కడితే.. అందులో కింగ్ నాగార్జున కూడా జాయిన్ అయితే.. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ సంగీతం ఇస్తే..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం DNS. హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాల తో లాంఛ్ కాగా..స్టిల్స్ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారు.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.తాజాగా డీఎస్పీ…
Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’.ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు.పొంగల్ సందర్భంగా జనవరి 12న భారీ అంచనాలతో కెప్టెన్ మిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయం సాధించింది.అయితే ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఇటీవలే ఫిబ్రవరి 9 న ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో…
Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ అరజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్. స్టార్ హీరో ధనుష్ ను 2004 లో ప్రేమించి పెళ్లాడింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి.
Lawrence to act in Soundarya Rajinikanth Direction: రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా తెలుగు తమిళ భాషల్లో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఒక ఆసక్తికరమైన వార్త తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒక సినిమా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక అతిథి పాత్రలో…