Israel – Iran War: దుబాయ్, కువైట్, ఖతార్ ఎయిర్ స్పేస్ మూసివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel – Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్‌నే అతలాకుతలం చేస్తోంది. ఈ రోజు ఉదయం ఇజ్రాయిల్, ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ‘‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా’’ను ఇజ్రాయిల్ ప్రారంభించింది. ఇజ్రాయిల్, అమెరికా కలిసి దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ లక్ష్యంగా వేట సాగిస్తున్నారు.
Read Also: Israel-Iran War: యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు..
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇదిలా ఉంటే, ఇరాన్ అమెరికా మిత్రదేశాలపై దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఖతార్‌లోని యూఎస్ స్థావరాలపై క్షిపణి దాడులు ప్రారంభించింది. యూఏఈ రాజధాని అబుదాబికి సమీపంలోని అల్-ధఫ్రా (Al-Dhafra) ఎయిర్ బేస్ పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. అబుదాబి, దుబాయ్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. యూఏఈ మాత్రమే కాకుండా ఖతార్, కువైట్ కూడా గగనతలాన్ని మూసేశాయి. ప్రముఖ ఎయిర్ డెస్టినేషన్స్‌గా ఉన్న ఈ దేశాల ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!