తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్. కెరీర్లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన…
Dhanush’s Raayan Gets A New Release Date: ధనుష్ కథానాయకుడిగా మరియు దర్శకత్వం వహించిన “రాయన్” అతని 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా, జూన్ 13న థియేట్రికల్‌గా విడుదల చేయాలనుకున్నారు, కానీ సినిమాల విడుదల తేదీలకు సంబంధించి తమిళ సినీ నిర్మాతల్లో చాలా గందరగోళం నడుస్తుంది. ఇంతకుముందు, తంగళన్ మరియు కంగువ విడుదల తేదీలు మారుతున్న క్రమంలో రాయాన్ త్వరగా భారీలోకి వస్తాడు అనుకున్నారు. కానీ…
గతంలో కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో వందల పాటలను పాడారు.. అంతేకాదు తమిళ్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీలో పెద్ద తుఫాన్ ను సృష్టించింది.. తాజాగా మరోసారి సంచలనంగా మారింది..…
ప్రముఖ తమిళ మ్యాగజైన్ కుముదం యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మాజీ భర్త కార్తీక్ స్వలింగ సంపర్కుడని వెల్లడించింది. అంతేకాదు ధనుష్ మరియు ఐశ్వర్య ఒకరినొకరు
Dhanush donates 1 crore to Nadigar Sangam Building: దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణ పనులు 5 ఏళ్ల క్రితమే ప్రారంభం కాగా.. నిధుల కొరత కారణంగా నిర్మాణం సగంలో నిలిచిపోయింది. దాదాపు 60 శాతం పనులు పూర్తికాగా.. 40 శాతం పనులు మిగిలున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.40 నుంచి 50 కోట్లు అవసరమవుతాయని నటీనటుల సంఘం నిర్వాహకులు ప్రకటించారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుని…
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం కుబేర చేస్తున్నాడు. దాంతో పాటుగా రాయన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు డైరెక్టర్ కూడా ధనుషే కావడం విశేషం.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.. మేకర్స్ తాజాగా పోస్టర్ తో డేట్ ను ప్రకటించారు.. ఇక…
సొంత దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన సినిమా ‘రాయన్’. అపర్ణ బాలమురళి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్.జె. సూర్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని, దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలుస్తోంది. Also…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.అది కూడా తెలుగు దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ధనుష్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో “కుబేర” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.రీసెంట్ గా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్…
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల విడుదలైన వచ్చిన అన్నీ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు అదే జోష్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ…
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్నీ సినిమాలు జనాలకు బాగా నచ్చేసాయి.. ఇప్పుడు అదే జోష్ లో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమా…