తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం తమిళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ రన్టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల…
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Meena: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉండేవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో.. అంతకు మించిన విమర్శలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రూమర్స్ విషయంలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ అని, పెళ్లి అని చెప్పుకొచ్చేస్తున్నారు. భర్త చనిపోయిన వెంటనే హీరోయిన్ కు రెండో పెళ్లి అని ట్రోల్స్ చేస్తున్నారు.
Captain Miller to release in Sankranthi Season Amid Huge Rush: నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ కాగా తాజాగా ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్…
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా అలాగే సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఇప్పటికే ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కగా, తాజాగా మూడో ప్రాజెక్టును కూడా ప్రకటించారు.ప్రస్తుతం ‘DD3’ అనే వర్కింగ్ టైటిల్ తో ధనుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.తాజాగా ధనుష్ ‘DD3’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ప్రెజెంట్ గా కనిపిస్తోంది. బీచ్ లో పసుపు రంగు బెంచ్ అలాగే దాని…
కోలీవుడ్ పాన్ ఇండియా యాక్టర్ ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్, మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా, ఆనంద్ ఎల్ రాయ్ తో బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ధనుష్… చెన్నై టు ముంబై వయా హైదరాబాద్ తిరుగుతూ ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనని తాను కంప్లీట్ గా సినిమాలకి డేడికేట్ చేసుకునే ధనుష్… ఈ సినిమాల్లో…
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Rajinikanth Diwali Celebrations: దేశమంత దీపావళి సెలబ్రేషన్స్లో మునిగితేలింది. ఆదివారం నార్త్ నుంచి సౌత్ వరకు టపాసుల సౌండ్తో మారుమోగింది. ఇక దీపావళికి సినీ సెలబ్రేటిల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్లో వారం ముందుగానే పండగ సందడి మొదలైంది.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ధనుష్ మరో సినిమాతో రాబోతున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది.
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. సార్ సినిమాహాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.