Devara: దేవర నుండి థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్..
- దేవరపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి.
- కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
- సెప్టెంబర్ 4న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు పాట విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara third single Promo: మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న దేవరపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. దేవర సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. “గ్లింప్స్” తో కలిపి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. దేవర సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు, భారీ హిట్ తర్వాత RRR లాగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ క్రియేటర్స్ ప్రమోషన్లో వేగం పెంచారు. తాజాగా ఈ చిత్రం నుంచి తారక్‌కి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సింగిల్ పోస్టర్లో తారక్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు.
Cardamom: చిన్నవిగా ఉన్నాయని తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..
Also Read
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
ఇకపోతే విడుదలైన పాటలతో ఓ కొత్త మానియాను క్రియేట్ చేసిన అనిరుధ్.. పాటలతో తన్మయత్వం చెందాడు. తాజాగా, దావూది వీడియో సాంగ్‌ను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశాడు. బాలీవుడ్ క్రేజీ సింగర్ నకాష్ అజీజ్ ఈ పాటను పాడారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేసారు. సెప్టెంబర్ 4న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు పాట విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. మరి ఈ పాట ఎంత వరకు వెళ్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Pakka…
Blockbuster….
Song…
guaranteed……#Daavudi 💯💥🕺🏻From 5:04PM Tomorrow!#Devara #DevaraOnSep27th pic.twitter.com/QIPl22we4t
— Devara (@DevaraMovie) September 3, 2024
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!