Devara : దేవర ‘రన్ టైమ్’ అన్ని గంటలంటే కాస్త కష్టమే సుమీ..
- కొరటాలతో తారక్ రెండవ సినిమా దేవర
- రెండు భాగాలుగా రానున్న దేవర
- సెప్టెంబరు 27 న భారీ స్థాయిలో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర గ్లిమ్స్ రిలీజ్ చేసిన నాటి నుండి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల రిలీజ్ చేసిన చుట్టమల్లే సెకండ్ సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి ఆ అంచనాలు ఇంకాస్త పెంచింది.
Also Read: Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?
Also Read
- Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
- Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
- Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో హీరో!
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
ప్రస్తుతం షూటింగ్ ముగించుకున్న దేవర సెప్టెంబరు 27 న అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం రన్ టైమ్ తారక్ అభిమానులను కాస్త ఆందోళననకు గురి చేస్తోంది. దేవర మొత్తంగా 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో రానుంది. అంత నిడివి అంటే కాస్తంత ఇబ్బందే అని చెప్పక తప్పదు. భారతీయుడు – 2, అంటే.. సుందరానికి, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు దాదాపు 3 గంటల వ్యవధితో వచ్చి ఫ్లాప్ గా మిగిలాయి. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తూ సినిమాను నడిపితే తప్ప కొంచం అటు ఇటు అయిన ఆడియన్స్ తిప్పికొడతారు. అదే ఇప్పుడు ఎన్టీయార్ ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. కానీ దేవర ఇంకా సెన్సార్ జరగలేదని అది అయ్యకే ఫైనల్ రన్ టైమ్ లాక్ చేస్తారని యూనిట్ సభ్యుల టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేసారు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణాలో తెల్లవారు జామున 1:00 గంటలకు ప్రీమియర్స్ వేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Trump Praises India’s GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
-
Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!