Devara : దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. దూకే ధైర్యమ జాగ్రత్త..
- తారక్ లేటెస్ట్ సినిమా దేవర
- సెప్టెంబరు 27 న వరల్డ్ వైడ్ రిలీజ్
- కొరటాల కమ్ ఫిల్మ్ అని ఇండస్ట్రీలో టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం “దేవర”. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్, పాటలీజు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు మ్యూజిక్ కాపీ అన్న ఆరోపణలు వస్తూనే మరోవైపు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి దేవర సాంగ్స్. సెకండ్ సింగిల్ గా వచ్చిన చుట్టమల్లే సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సినిమాపై అంచనాలు పెంచేసింది.
Aalso Read: Devara : దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్.. రికార్డుల ‘రారాజు దేవర మహారాజు’
Also Read
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ఈ సెప్టెంబరు 27న విడుదల కానున్న దేవర ప్రమోషన్స్ కు శశ్రీకారం చుట్టారు మేకర్స్. దేవర ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నటు తెలుస్తోంది. ట్రైలర్ నిడివి దాదాపుగా 2 నిమిషాల 45 సెకన్లు ఉన్నట్లు టాక్. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను నార్త్ నుండి స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అందులో భాగంగా ముంబై లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి అక్కడ డేరా తట్రైలర్ ను రిలీజ్ చేసేలా ఆలోచన చేస్తున్నారు దేవర నిర్మాతలు. ఆ వెంటనే మిగిలిన రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసి భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రీమియర్స్ వేసేలా చూస్తున్నారు. దేవర ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!