Devara : దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్.. రికార్డుల ‘రారాజు దేవర మహారాజు’
- తారక్ ద్విపాత్రాభియనంలో దేవర
- సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- దేవర అడ్వాన్స్ బుకింగ్స్ అదరహో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరద్దరు దేవర కోసం జతకట్టారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ రికార్డ్ వ్యూస్ రాబడుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read : G.O.A.T : విజయ్ G.O.A.T మొదటి రోజు కలెక్షన్స్.. ఎదో తేడాగా ఉందే..?
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. కాగా ఒవర్సీస్ లో అడ్వాన్స్ బుక్కింగ్స్ అదరగొడుతుంది ఈ చిత్రం.గత రెండు మూడు రోజుల క్రితం ప్రీ సేల్స్ స్టార్ట్ చేసారు. USA అడ్వాన్స్ బుకింగ్స్ $561K, CANADA $40K రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే 813 షోస్ కు గాను $601,725 రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం రీసెంట్బ్లాక్ బస్టర్ కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను దాటేశాడు దేవర. ఇంకా రిలీజ్ కు 20 రోజుల ముందుగానే ఈ రికార్డ్స్ నమోదు చేసాడు తారక్.
అంతే కాకుండా USA లో అత్యంత ఫాస్ట్ గా 15 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా మరొక రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ మరికొద్ది రోజుల్లో సప్రారంభించబోతున్నారు మేకర్స్. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!