Devara: దేవర తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ షోస్ లిస్ట్.. దడ పుట్టాల్సిందే..
- తారక్ సినిమాకు గ్రాండ్ ప్రీమియర్స్
- సెప్టెంబర్ 27న దేవర వరల్డ్ వైడ్ రిలీజ్
- ఓవర్సీస్ తో పాటు ఏపీ/టీజీలో ఒకేసారి ప్రీమియర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసిన నాగవంశీ.
ఓవర్సీస్ తో ఒకేసారి ఏపీ/టీజీ లో షోస్ ఒకే టైమ్ కి వేసేలా పక్కా పప్లానింగ్ తో వెళుతున్నాడు. 1.08 నిముషాలు కి తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున ప్రీమియర్స్ పడబోతున్నాయి, కాకినాడ పద్మప్రియ, రాజమండ్రిలోని గీతా అప్సర, అమలాపురం రమా టాకీస్, మండపేట రాజారత్నలో ప్రీమియర్స్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇటు కృష్ణ జిల్లాల్లో ట్రెండ్ సెట్, అలంకార్, శైలజ థియేటర్స్ లో తల్లవారు జామున షోస్ ప్లానింగ్ చేశారు. గుంటూరు రీజియన్ లో ఒంగోలులో గోపి కృష్ణ, గోరంట్ల కంప్లెక్స్, సత్యంలో భారీ గా స్పెషల్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. నెల్లూరు రీజియన్ లో కందుకూరు, దర్శి, కనిగిరి, నెల్లూరు టౌన్ లో వేకువ జామున షోస్ అగ్రిమెంట్స్ చేసారు. ఉత్తరాంధ్రలోని వైజాగ్ లో రికార్డు స్థాయి ప్రీమియర్స్ కు థియేటర్స్ లిస్ట్ రెడీ చేస్తున్నారు. నందమూరి కంచుకోట సీడెడ్ లో డే -1 గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉంది దేవర. ఇక నైజాంలోని సుదర్శన్ 35, భ్రమరాంబమల్లికార్జున, విశ్వనాధ్, శ్రీరాములు, విమల్ థియేటర్స్ లో ఎర్లీ మార్నింగ్ 1.08 షోస్ స్టార్ట్ చేస్తున్నారు.
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!