Jr NTR : తమ్ముడు మోక్షజ్ఞకు అన్నయ్యలు ‘తారక్ – కళ్యాణ్ రామ్’ విషెష్..
- బాలయ్య కుమారుడి టాలీవుడ్ అరంగేట్రం
- శుభాకాంక్షలు తెలిపిన JR ఎన్టీయార్ - కళ్యాణ్ రామ్
- మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కు అద్భుత రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక్షు ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: Nandamuri Mokshagna : జూనియర్ నటసింహం నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్..
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
కాగా మోక్షు టాలీవుడ్ ఎంట్రీ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీయార్ తన వ్యక్తిగత ఖాతాలో ” నువ్వు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ జీవితంలో ప్రాంభించబోయే కొత్త అధ్యాయానికి తాతయ్య నందమూరి తారక రామారావు ఆశీశులతో పాటు ఆ భగవంతుడ్నిఆశీర్వాదాలు నీకు సదా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ” అంటూ బాబాయ్ తమ్మడు మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు తారక్. తారక్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ ” సినిమా ప్రపంచానికి స్వాగతం మోక్షు, తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పుట్టిన రోజు శుభాకాంక్షలు మోక్షజ్ఞ” అని ట్వీట్ చేసాడు కళ్యాణ్ రామ్. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోక్షజ్ఞ ఎంట్రీతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి ఫ్యాన్స్ కు నందమూరి బ్రదర్స్ విషెస్ తో ఆనందం రెట్టింపు అయింది.
Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!Happy birthday Mokshu @MokshNandamuri pic.twitter.com/5LOBVLn862
— Jr NTR (@tarak9999) September 6, 2024
Welcome to the Tinsel Town Mokshu !!
తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…
Wish you a very very Happy Birthday!! pic.twitter.com/77PfROmkoJ
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 6, 2024
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..