Crime News: మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పతనంటిట్ట పెరుంబత్తికి చెందిన తేనయంప్లకల్ సజికుమార్ (47) అలియాస్ మనవలన్ సాజీ మ్యాట్రిమోని వెబ్ సైట్లో ప్రకటనలను చూసి మహిళలకు ఫోన్ చేసేవాడు.
Road Accident: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ భార్యాభర్తలు ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం అనంతగరి – కోదాడ రహదారిపై జరిగింది.
Mobile Explode: కరోనా మహమ్మారి పుణ్యమాని పిల్లలకు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి విద్యాసంస్థలు.. దీంతో వాళ్లకు స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి అయ్యాయి.
భోజనంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు.
విద్యాబద్దులు నేర్పాల్పిన ఉన్నత స్థానం ఉన్న టీచర్.. విద్యార్థులను అవహేళన మాట్లడుతూ.. వారిని వేధింపులకు గురి చేసింది. ఓ విద్యార్థిని నీకు ఇద్దరు తండ్రులు అంటూ హేళన చేసింది.