ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఫెయిల్ అయిన సబ్జెక్టుకు రీకౌంటింగ్ కట్టిన యువతికి విచిత్రమైన ప్రపోజల్ వచ్చింది. పరీక్షలో పాసయ్యేందుకు సహకరిస్తానని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తి యువతికి విచిత్రమైన ప్రతిపాదన పెట్టాడు. 'నువ్వు నా గర్ల్ఫ్రెండ్ అయితే.. పరీక్షలో పాస్ చేస్తా' అంటూ యువతిని ప్రలోభపెట్టాడు.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 5.35 కోట్ల రూపాయల విలువ చేసే 1,542 గ్రాముల మెథాక్వలోన్, 644 గ్రాముల హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
A Strange Case: సాధారణంగా అమ్మాయిల మీద అబ్బాయిలు అత్యాచారం చేస్తూ ఉంటారు.. ఈ మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు అని వింటూనే ఉన్నాం.
ఓ డ్రైవర్ కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని బాగ్లోని లీలావతి స్కూల్ సమీపంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
Physical assault on minor girl: దేశంలో అత్యాచార ఘటనలు రోజుకు ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. మృగాళ్లు తమ కామాన్ని తీర్చుకునేందుకు బాలికలు, మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పటికీ.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. అయితే ఈ తరహా కేసుల్లో బయటకు వస్తున్నవి కొన్నే. కొంతమంది పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు.
Heavy Drug Seizure: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుతున్నాయి విమానాశ్రయాలు. ఇటీవలి కాలంలో దేశంలో పలు విమానాశ్రయాలలో అక్రమంగా ఇండియాలోకి తీసుకు వస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు.
Man hacks wife to death in Jharkhand, chops her body into 12 pieces: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యను ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనలు దేశంలో ఇటీవల కాలంలో బయటపడుతున్నాయి. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా హత్యచేసి శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. అయితే తాజాగా జార్ఖండ్ లో ఇలాంటి తరహా హత్య జరిగింది. సాహెబ్ గంజ్ లో తన భార్యను…