Ludo Game: మనిషికి ఏదైనా ఇష్టం ఉంటే పర్లేదు కానీ అది వ్యసనంలా మారితేనే ప్రాబ్లెమ్. కొంతమందికి మందు వ్యసనం, ఇంకొంతమందికి పేకాట, మరికొంతమందికి పబ్ జీ. ఇక మనం చెప్పుకొనే మహిళకు లూడో గేమ్ అంటే వ్యసనం.
మధ్యప్రదేశ్లోని రత్లామ్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్లోని రత్లామ్లో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న జనాలపైకి ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు.
20 lakh jewelery stolen from a wedding party in Ranchi: ఇంట్లో ఓ వైపు పెళ్లి సందడిగా ఉంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరుపున కుటుంబాలు బంధువులను రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు. బంధువుల పలకరింపుల్లో అంతా మరిచిపోయారు. ఇదే అదనుగా ఏకంగా పెళ్లికి సంబంధించిన రూ.20 లక్షల బంగారు అభరణాలను కొట్టుకెళ్లారు దొంగలు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నగరంలోని మొరాబాదిలో జరిగింది. పెళ్లిలోకి ప్రవేశించిన ఓ కిలాడీ లేడీ…
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో కేసు వెలుగుచూసింది. మథుర జిల్లాలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తర్వాత గొంతు నులిమి హత్య చేశారు.
Mumbai Woman Slow Poisons, Kills Husband: భర్తకే తెలియకుండా ఉసురు తీసింది భార్య. తను తింటున్న ఆహారం, నీటిలో విషాన్ని కలిపిఇస్తుందన్న విషయాన్ని కనుక్కోలేకపోయాడు. స్లో పాయిజన్ రూపంలో భర్తను హత్య చేసింది. దీనికి ఆమె స్నేహితుడు కూడా సహకరించారు. స్లో పాయిజన్ ఇవ్వడం వల్ల తాము దొరకం అనుకున్నారు కానీ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ముంబైలో జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం తిరుమలగిరి లో దారుణం జరిగింది. గ్రామంలో 9వ తరగతి చదివే విద్యార్థిని పై అత్యాచారంచేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. వరుసకు ఇద్దరు బాబాయిలు మరొక వ్యక్తి కలిసి తెల్లవారుజామున అత్యాచారం చేసి ఆపై ఆచిన్నారిని హత్య చేశారు.
Delhi Man Kills Live-In Partner, Tries To Chop Up Body: శ్రద్ధా వాకర్ హత్య కేసు యావత్ దేశాన్ని షాకు కు గురిచేసింది. అత్యంత పాశవికంగా ఆమెను లవర్ అఫ్తాబ్ చంపేశాడు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధ గొంతు కోసేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. భాగాలను ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. చివరకు శ్రద్ధా తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన…
Crime News: కొన్ని క్రైమ్ వార్తలు వింటుంటే దేవుడా ఇలాంటి వాళ్ళు ఉంటారా..? అనిపిస్తూ ఉంటుంది. ఇంకొన్ని క్రైమ్ వార్తలు చదివితే ఛీఛీ ఇలాంటి సమాజంలో ఉన్నామా అనిపిస్తోంది. తమ ఉనికిని కాపాడుకోవడానికి మనిషి ఎంతకైనా దిగజారతాడు అనేది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అర్ధమవుతోంది.